Home » Silk Smitha : భరించలేని నరకం.. చనిపోయే ముందు ఉత్తరంలో బాధను బయటపెట్టిన సిల్క్ స్మిత ?..

Silk Smitha : భరించలేని నరకం.. చనిపోయే ముందు ఉత్తరంలో బాధను బయటపెట్టిన సిల్క్ స్మిత ?..

by Bunty

 

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మెరిసిన తారలు ఎంతో మంది కన్నుమూశారు. అయితే అందులో ప్రేక్షకులు కొంతమందిని మాత్రమే గుర్తుంచుకున్నారు. అలా ప్రేక్షకులు ఎప్పుడు మర్చిపోలేని నటి సిల్క్ స్మిత. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా మేకప్ ఆర్టిస్ట్ గా వచ్చిన సిల్క్ స్మిత స్టార్ గా వెలుగు వెలిగారు. అయితే ఓ సీనియర్ హీరో సిల్క్ స్మిత కెరీర్ నాశనం అవ్వడానికి కారణం అంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి.

read also : Thati Munjalu: ఎండాకాలంలో తాటి ముంజలు తినడం లేదా..? మీరు చాలా మిస్సవుతున్నారు

ఏది ఏమైనా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో సిల్క్ స్మిత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. చివరికి సిల్క్ స్మిత ఆ డిప్రెషన్ నుండి బయటకు రాలేక ఆ*త్మ చేసుకుంది. అయితే ఆకు ముందు సిల్క్ స్మిత ఓ సూ* నోట్ రాసుకుంది. ఆ సూ** నోట్ లో ఏం రాసిందో తెలుసుకుందాం. దేవుడా నా 7వ సంవత్సరం నుండి నేను పోట్టకూటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరు నాపై ప్రేమ చూపలేదు.

READ ALSO :  సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

Silk Smitha నన్ను దారుణంగా వాడుకొని, దేవుడనే వాడు ఉంటే వారందరికి శిక్ష..  సిల్క్ స్మిత సూసైడ్ నోట్! | Silk Smitha suicide note reveals Everyone  exploited physically, God will punish ...

బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరి మీదే పెట్టుకున్నా. అతను నన్ను మోసం చేశాడు. దేవుడు ఉంటే వాడిని చూసుకుంటాడు. ఒకప్పుడు నేను నగలు కొనుక్కుంటే పెట్టుకొనివ్వలేదు. ఇప్పుడు ఇష్టం ఉంటే నేనుండను. నాకు ఒకడు ఐదు సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తిననివాడు లేడు. బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను అంటూ సిల్క్ స్మిత ఎంతో ఆవేదనతో లెటర్ రాసింది.

read also : చిరంజీవితో…కీర్తి సురేష్ తల్లికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా…?

Visitors Are Also Reading