Home » కోపం ఎందుకు వస్తుంది…? దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి?

కోపం ఎందుకు వస్తుంది…? దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి?

by Bunty
Ad

తన కోపమే తన శత్రువు అంటారు. దీంతోనే అర్థం చేసుకోవచ్చు కోపం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో. మనం వివిధ కారణాలతో కోపానికి గురైనప్పుడు అడ్రీనలిన్, కార్టీసాల్ అనే హార్మోన్ విడుదలవుతాయి. కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఇవి పాటించండి.

* కోపం వచ్చే సూచనలు ఉంటే ఒక గ్లాస్ నీళ్లు తాగండి. ఇది కోపం వచ్చే లక్షణాలను తగ్గిస్తుంది.

Advertisement

READ ALSO :  Bichagadu 2 : బిచ్చగాడు 2 ట్రైలర్ వచ్చేసింది…

* కోపంగా ఉన్న పరిస్థితి నుంచి మీ దృష్టి మళ్లించడానికి లాంగ్ బ్రీత్ తీసుకొని మనసులో ఒకటి నుంచి పది అంకెలు లెక్క పెట్టండి.

* కోపానికి కారణమయ్యే సందర్భాలు ఉంటే మిమ్మల్ని మీరే డైవర్ట్ చేసుకోవడానికి ఏవైనా గేమ్స్, వంట, డ్యాన్స్, పాట పాడటం లాంటి మీకు ఇష్టమైన పనిచేస్తూ కోపాన్ని నియంత్రించుకోండి.

Advertisement

READ ALSO : Adipurush: ‘ఆదిపురుష్‌’ న్యూ అప్‌డేట్‌.. రాముడి రాకకై సీతమ్మ ఎదురుచూపు

కోపం ఎందుకు వస్తుంది??? | వైఖరి,సామాజిక సమస్యలు,పేరెంటింగ్ స్టైల్,గమ్యస్థానాలు,ఆందోళన మరియు డిప్రెషన్,అభివృద్ధి సమస్యలు,#ఉపయోగకరమైన ...

* తరచూ ఒకే విషయం గురించి అదే పనిగా ఆలోచిస్తే మీ మైండ్ సెన్సిటివ్ గా ఉన్నట్లు. ఇలాంటి వాళ్లకు కోపం తొందరగా వస్తుంది. పరిస్థితి ఏదైనా గతం గతహ అంటూ ముందుకు సాగిపోండి.

* మీరు తరచూ చిన్న విషయాలకు కోపానికి గురవుతుంటే ధ్యానం చేయండి.

* ఇరిటేట్ చేసే అంశాలకు, మూర్ఖంగా వాదించే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.

READ ALSO :  సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

Visitors Are Also Reading