Home » అమలా టార్చర్ భరించలేకనే సమంత… నాగచైతన్యతో విడిపోయిందా…!

అమలా టార్చర్ భరించలేకనే సమంత… నాగచైతన్యతో విడిపోయిందా…!

by Bunty
Ad

టాలీవుడ్ అందాల తార సమంత తాజాగా శాకుంతలం సినిమాలో నటించింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. భారీ విజువల్స్ గ్రాఫిక్స్ తో ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే శాకుంతలం సినిమా టీజర్ మరియు ట్రైలర్లను విడుదల చేయగా, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో సమంత ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

read also : మాజీ సీఎం మనవడితో మళ్ళీ దొరికిన జాన్వి కపూర్… వీడియో వైరల్!

Advertisement

 

అయితే, తాజాగా విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది సమంత. వివాహ బంధంలో ఎంత నిజాయితీగా ఉన్నా వర్కౌట్ కాలేదని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వివాహ జీవితంలో తాను ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ, తనపై అనవసరంగా నిందలు వేశారని సమంత పేర్కొంది. విడాకులు తీసుకున్న కొంత కాలానికి పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చిందని, ఖాళీగా ఉండలేక దానికి ఓకే చెప్పానని తెలిపింది.

Advertisement

Trending: What Samantha Ruth Prabhu said when asked about mother-in-law Amala Akkineni | Regional News | Zee News

కాగా, సోషల్ మీడియాలో సమంత-చైతు విడాకులకు కారణం ఇదేనంటూ ఎన్ని కథనాలు వచ్చినా, అసలు కారణం మాత్రం అమల అనే అంటున్నారు. పెళ్లైన దగ్గర నుండి అమల సమంతకి ప్రతి విషయంలోనూ కండిషన్స్ పెట్టేదట. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించకూడదని, పొట్టి దుస్తులలో అసలు కనిపించకూడదని, బోల్డ్ పాత్రలలో నటించరాదని, పెళ్లైన అమ్మాయి ఎలా అయితే ఉండాలో అలాగే ఉండాలని, అక్కినేని కుటుంబ పరువు పోయేలా ఏ కార్యక్రమం కూడా చేయరాదని ఇలా ఎన్నో కండిషన్స్ పెట్టిందట. ఇవన్నీ భరించలేకనే నాగచైతన్యతో కలిసి వేరు కాపురం పెట్టిందట. వేరు కాపురం పెట్టిన తర్వాత నాగచైతన్య, అమల చెప్పినట్టే నడుచుకోవడంతో తరచూ వీరి మధ్య గొడవలు వస్తుండేవని, అందుకే విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.

read also : 1964 లో “అంబాసిడర్” కారు ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!

Visitors Are Also Reading