Home » జానకిరామ్ భార్య రెండో పెళ్లి చేసుకోకుండా… ఆ ఫోటోలు వైరల్?

జానకిరామ్ భార్య రెండో పెళ్లి చేసుకోకుండా… ఆ ఫోటోలు వైరల్?

by Bunty

నందమూరి ఫ్యామిలీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి ఫ్యామిలీ పేరును శిఖర స్థాయిలో నిలిపిన సీనియర్ ఎన్టీఆర్. అప్పటి నుంచి ఇప్పటివరకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో మంది ఆరాధిస్తుంటారు. అలా ఆయన ఫ్యామిలీ నుంచి మంచి గుర్తింపును సాధించిన వారిలో బాలకృష్ణ ఒకరు. అలాగే, హరికృష్ణ ఫ్యామిలీ గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది.

READ ALSO : 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్… హైదరాబాదులో ఆ మ్యాచులు!

ఆయనకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే కాదు, జానకిరామ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అతనే హరికృష్ణకి పెద్ద కొడుకు. అయితే దురదృష్టవశాత్తు తండ్రి హరికృష్ణలానే జానకి రామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. జానకిరామ్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అతని భార్య పేరు దీపిక.

READ ALSO : AP Govt Jobs 2023 : ఏపీలో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ… పూర్తి వివరాలు ఇవే..!

TB Breaking News: Second marriage to Nandamuri's Daughter-in-law!

ఈమె గురించి జనాలకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల కోరిక మేరకు దీపికా రెండో పెళ్లి చేసుకుని, కొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో దీపిక రెండో పెళ్లి జరిగినట్లు సమాచారం. కాగా.. ఇటీవలే.. నందమూరి తారక రత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

READ ALSO : IPL 2023 : ఐపీఎల్ కోసం రంగంలోకి రష్మిక, తమన్నా !

Visitors Are Also Reading