Home » విడాకుల అడిగితే.. 8వేల సంవత్సరాల పాటు ఆ ప‌ని చేయాల్సిందే : కోర్టు సంచ‌ల‌న తీర్పు

విడాకుల అడిగితే.. 8వేల సంవత్సరాల పాటు ఆ ప‌ని చేయాల్సిందే : కోర్టు సంచ‌ల‌న తీర్పు

by Bunty
Ad

ప్రపంచంలో అనేక దేశాలు.. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సాంప్రదాయం.. ఒక్కొక్క రకమైన చట్టం.. వాటిలో భార్యాభర్తల విడాకుల చట్టం 1. అయితే విడాకులు తీసుకోవాలంటే భార్యకు విడాకులు ఇవ్వాలంటే పెద్దమొత్తంలో భరణం చెల్లించడం లాంటివి చూసాం. కానీ ఇక్కడ ఉద్దేశంలో భరణం పూర్తిగా చెల్లించే అంతవరకు దేశం విడిచి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఆస్ట్రేలియాకి చెందిన 44 ఏళ్ల 2012లో తన పిల్లల కోసం ఇజ్రాయిల్ దేశాన్ని కి వెళ్ళాడు.

Advertisement

తిన్నారా అయితే అతని భార్య ఇజ్రాయిల్ కోర్టులో విడాకుల కేసు వేసింది. దీంతో కోర్టు 2013లో వ్యతిరేకంగా స్టేట్ ఎగ్జిట్ ఆర్డర్ జారీ చేసింది. అంతేకాదు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా లక్షల రూపాయల భరణం చెల్లించాల్సి ఉండగా ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

ఈ కారణంగా హూఇజ్ రాయల్ విడిచి పెట్టడానికి వీలు లేకుండా పోయింది. కుబేర తన పిల్లల భవిష్యత్తు కోసం సుమారు 18 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించే ఎంత వరకు 58 వేల సంవత్సరాల వరకు అంటే 31-12- 9999 వరకు దేశాన్ని విడిచి పెట్టి వెళ్లకుండా ఇజ్రాయిల్ కోర్టు నిషేధించింది. అంతేకాదు ఒక సారి ఇజ్రాయిల్ కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు వచ్చిన వాళ్ళు కనీసం 21 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందట. తాగా బాధితుడు ఫార్మాస్యూటికల్ కంపెనీ కి సంబంధించిన రసాయన శాస్త్రవేత్త. తనకు కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఇజ్రాయిల్ వాహన చట్టాలు చాలా కఠినమైనవి పైగా పురుషులు ఆర్థిక పరిస్థితిపై కోర్టు ఎటువంటి విచారణ జరపకుండా పురుషుల ఆదాయంలో 100% చెల్లించాల్సిందే ఆదేశిస్తుంది అనే తన గోడ బ్రిటిష్ మీడియాకి వెళ్లబోసుకున్నాడు.

READ ALSO : 2022 లో ధ‌న‌వంతులు కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి !

Visitors Are Also Reading