Home » 2022 లో ధ‌న‌వంతులు కావాలనుకుంటున్నారా ? అయితే ఈ టిప్స్ పాటించండి ..!

2022 లో ధ‌న‌వంతులు కావాలనుకుంటున్నారా ? అయితే ఈ టిప్స్ పాటించండి ..!

by Bunty
Ad

2021 మిగిల్చిన ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి అనుకుంటున్నారా? అయితే లక్ష్మీ దేవత కు స్వాగతం పలకాల్సిందే. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. డబ్బులు ఆకర్షించే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉండేలా చూసుకోండి. కొత్త ఏడాది రావడానికి ముందే ఈ పని చేయండి. ఆ వస్తువులను ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు… మీరు ఎక్కడ అయితే మీ డబ్బును, బంగారాన్ని ఆ ఇంట్లో భద్రపరుస్తారు అక్కడే ఉంచాలి.

money

money

ఇలా చేయండి…
1.శుక్రవారం నాడు పసుపు వస్త్రంలో ఐదు కోడి గుడ్లు, వెండి నాణేలు, కొద్దిగా కుంకుమపువ్వు వేసి మూటలా కట్టాలి. ఆ మూటను ఇంట్లో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టాలి. అలాగే కొన్ని పసుపుకొమ్ములు కూడా ఉంచాలి.
2. ఎర్రచందనం పొడిలో కాస్త నీరు కలిపి పేస్టులా చేయాలి. దాంతో boja పాత లేదా ఏదైనా లేటు పై శ్రీ అని రాయాలి.
3. ఐశ్వర్య వృద్ధి యంత్రాన్ని మీ ఇష్టదైవం ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత దాన్ని డబ్బు దాచే ప్రదేశంలో భద్రంగా ఉంచాలి.

Advertisement

Advertisement

READ ALSO : భార‌త అతిపెద్ద థియేట‌ర్ మూసివేత‌.. స్టార్ హీరో అప్సెట్‌..?

4. దక్షిణావర్తి శంఖం లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఈ శంఖాన్ని మీ డబ్బు ఖజానాలో ఉంచినప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు తీరుతాయని కూడా చెబుతారు. ఇంట్లో డబ్బు తో పాటు ఆనందం శ్రేయస్సు కూడా వెల్లివిరుస్తాయని ప్రతిదీ.
5. పూజలో ఉపయోగించే నా వక్కలను గణేష్ రూపంలో భావిస్తారు చాలా మంది. గణేశుడు ఎక్కడ కొలువై ఉంటాడు అక్కడ లక్ష్మీదేవి కూడా నివసిస్తున్నారని నమ్ముతారు భక్తులు. పూజ లో ఉపయోగించిన వక్కలను డబ్బు దాచే ప్రదేశంలో ఉంచితే చాలా మంచిది.

Visitors Are Also Reading