చాలామంది అంటూ ఉంటారు ఇంట్లో బల్లి ని చూస్తే అశుభమని.. ఇబ్బందులు వస్తాయని. మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా అనడం విన్నారా..? అయితే నిజంగా బల్లి ని చూస్తే సమస్యలు వస్తాయా..? మరి ఇక ఆలస్యమెందుకు దీనికోసం ఇప్పుడు మనం చూద్దాం. బల్లి ని చూడడం వల్ల కొన్ని రకాల సమస్యలు కలుగుతాయని పండితులు అంటున్నారు. అయితే ఎప్పుడో చూసాం…? ఎక్కడ చూశాను అనేది కూడా ముఖ్యమన్నారు.
Advertisement
Advertisement
దీపావళి రోజు రాత్రి కనుక బల్లి కనపడింది అంటే అది చాలా మంచిది. అదే లక్ష్మీదేవిని తీసుకొని వస్తుంది అని అంటారు. అలానే కొత్త ఇంటిలోగాని గృహ ప్రవేశం సమయంలో గానీ బల్లి ని చూస్తే పితృదేవతల సంచరిస్తున్నట్లు దానికి అర్థం. అలానే కలలో బల్లి కనబడితే అది కూడా మంచిదని పండితులు అంటున్నారు.
ఆర్థికంగా మంచి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అదే ఒక వేళ బల్లులు కొట్టుకోవడాన్ని మీరు చూశారంటే మీ ఇంట్లో కూడా గొడవలు కలుగుతాయని దానికి అర్థం. నేల మీద బల్లి పాపతో నడుస్తుందంటే అదే భూకంపం లేదా సునామీని సూచిస్తుంది అని అర్థం.