Home » ముంబై జెర్సీలో బెంగళూర్ ఆటగాళ్లు…!

ముంబై జెర్సీలో బెంగళూర్ ఆటగాళ్లు…!

by Azhar
Ad
ఐపీఎల్ 2022 లో ఓ వింత ఘటన చోరు చేసుకుంది. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఆటగాళ్లు ముంబై జెర్సీలలో దర్శనమిచ్చారు. దాంతో ఫ్యాన్స్ మొత్తం అవాక్కయ్యారు. అయితే బెంగళూర్ ఆటగాళ్లు నిజంగా ఆ జెర్సీ వేసుకోలేదు. ఆ జట్టు ఫ్యాన్స్ అలా క్రియేట్ చేసారు. తమ ఆటగాళ్లు ముంబై జెర్సీ వేసుకొని ఆ జట్టును ఎంకరేజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఆ జట్టు మ్యాచ్ గెలవాలని.
అయితే నేడు ఐపీఎల్ లో ఢిల్లీ – ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ముంబై జత్తుకంటే బెంగళూర్ జట్టుకు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుతం 16 పాయింట్లతో బెంగళూర్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ 14 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. కానీ నేటి మ్యాచ్ లో విజయం సాధిస్తే రెండు 16 పోయినర్లతో ఉన్న బెంగళూర్ కిందకు వచ్చి ఢిల్లీ పైకి వెళ్తుంది. ఎందుకంటే బెంగళూర్ నెట్ రన్ రేట్ మైనస్ లో ఉండగా… ఢిల్లీ జట్టుకు ప్లేస్ లో ఉంది. అందువల్ల ఈ రోజు ఢిల్లీ గెలిస్తే వారి ప్లే ఆఫ్స్ కు వెళ్తారు. ఒకవేళ ఓడిపోతే బెంగళూర్ వెళ్తుంది.
అందుకే బెంగళూర్ అభిమానులు ఇలా చేస్తున్నారు. అయితే ఈ రెండు జట్ల ఫుయన్స్ ఎప్పుడు రోహిత్ కోహ్లీ అంటూ సోషల్ మీడియా వార్ కు దిగుతారు. కానీ ఇవాళ బెంగళూర్ ఫ్యాన్స్ మాత్రం ముంబైని సపోర్ట్ చేస్తున్నారు. మన మధ్యలో ఉన్న గొడవలను తర్వాత చూసుకుందాం కానీ ఇవాళ మ్యాచ్ గెలవండి అంటూ ముంబై జట్టును ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, లక్నో జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోగా.. నేటి మ్యాచ్ లో ఆ నాగులో జట్టు బెంగళూరా.. ఢిల్లీనా  అనేది తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading