ఇండియన్ రైల్వే శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్నటువంటి రైట్స్ (RITES) లో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నటువంటి దరఖాస్తుదారులు జూన్ ఒకటో తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 19 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అవి క్వాలిటీ కంట్రోల్, ప్లానింగ్ ఇంజనీర్, ఇంజనీర్, అలాగే మెటీరియల్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఉండవలసిన అర్హత ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.మొత్తం ఖాళీల సంఖ్య:19
ఇందులో క్వాలిటీ కంట్రోల్ మెటీరియల్ ఇంజనీర్ -8
సివిల్ ఇంజనీర్ కు సంబంధించి -3
ఎస్ హెచ్ ఈ ఎక్స్పర్ట్ -6,
ప్లానింగ్ ఇంజనీర్స్ -2 చొప్పున ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.
అర్హత ప్రమాణాలు:
బీటెక్, బి ఈ, బి ఎస్ సి వంటి ఇంజినీరింగ్ విభాగాల్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయి ఉండాలి.
Advertisement
Advertisement
ఎంపిక విధానం:
రాత పరీక్ష
దరఖాస్తు ప్రక్రియ :
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
చివరి తేదీ:
జూన్ 1 వరకు ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్ :
http://www.rites.com
also read;
మే నెలలో విడుదలైన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
భారీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్.. ఒక కుటుంబంలో ఒకరికి టికెట్..!!