Home » గ్యాస్ ను తగ్గించుకోవాలంటే ఈ చిన్న పని చేయండి..!

గ్యాస్ ను తగ్గించుకోవాలంటే ఈ చిన్న పని చేయండి..!

by Azhar
Ad

ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో చాలా మంది తిండికి బాగా అలవాటు పడ్డారు. అది కూడా బయట దొరికే స్పైసి తిండికి. అందువల్ల ఈరోజుల్లో ఎక్కువ మందిలో మనకు గ్యాస్ సమస్య అనేది ఏకువ కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళు చాలా చోట్ల అపహాస్యానికి గురవుతారు. కాబాట్టి దీనికి తగ్గించుకోవడానికి చాలా పనులు చేస్తారు. అయితే ఇప్పుడు మనం ఈ గ్యాస్ సమస్యను ఎలా తగ్గించువాలి అనేది చూద్దాం..!

Advertisement

ముందుగా మనం పెరుగు నుండి మజ్జిగను సిద్ధం చేసుకోవాలి. ఈ మజ్జిగ అనేది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. దీని వలన మనకు జీర్ణ సమస్య ఆశకు రాదు. అలాగే మల బద్ధకం అనే సమయం కూడా ఈ మజ్జిగను దూరం తరిమేస్తుంది. ఈ సమస్యలు ఉన్న వారే కాదు లేని వారు కూడా రోజు అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు మజ్జిగను తాగితే చాలా మంచిది.

Advertisement

ఈ మజ్జిగ ద్వారా మనకు గ్యాస్ సమస్య అనేది పోవాలంటే.. ఒక్క గ్లాస్ మజ్జిలలో అర టీస్పూన్ వాము ను మనం కలుపుకొని దాదాపు ఒక అరగంట అలా పాకాన బెట్టాలి. ఆ తర్వాత మజ్జిగలో వాము అనేది పూర్తిగా కలిసిన తర్వాత దానిని మన తాగితే గ్యాస్ సమస అనేది తగ్గుతుంది. ఇలా ప్రతి రోజు చేస్తుంటే… వరం రోజుల్లో మీకే మిలో తేడా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఆ మ్యాచ్ చూస్తూ హోటల్లో చాలా పగలగొట్టా…!

సచిన్ కు సెంచరీ చేస్తే 50 కోట్లు వచ్చేవి.. ఎలాగో తెలుసా..?

Visitors Are Also Reading