Home » ఈ రాశివారు భాగస్వాముల్ని.. అపురూపంగా, మహారాణుల్లా చూసుకుంటారు

ఈ రాశివారు భాగస్వాముల్ని.. అపురూపంగా, మహారాణుల్లా చూసుకుంటారు

by Anji
Ad

ప్రతి మహిళ తన భాగస్వామి తనను మహారాణిలా చూసుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. కాలు కింద పెడితే కందిపోతుంది అన్నట్టుగా చూడాలని.. తమను ప్రపంచంలోని అందరికంటే ఎక్కువగా ప్రేమించాలని స్వీట్ థింగ్స్ చెప్పాలని ఆశ పడుతుంది.


భార్యను లేదా జీవిత భాగస్వామిని ప్రేమగా ఆప్యాయంగా తీసుకోవడం వల్ల ఆ దంపతుల జీవితం అద్భుతంగా ఉంటుంది. స్త్రీలను చాలా కొద్ది మంది పురుషులు మాత్రమే చూసుకుంటారు. వారిని గుర్తించడం ఎలా అంటే..? దీనికి జ్యోతిష్య శాస్త్రము రాశులను బట్టి అనే సమాధానం చెబుతుంది. ఆయా రాశుల పురుషుల గురించి వివరణ కూడా ఇస్తోంది.

Advertisement

వృషభ రాశి :

ఈ రాశి పురుషులు చాలా హార్డ్ కోర్ రొమాంటిక్స్. ముఖ్యంగా పురుషులు ఉద్వేగభరితమైన వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందారు. వీళ్లు తమ స్త్రీ ప్రేమ కోసం ఏదైనా చేస్తారు. అందుకే అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామి ప్రేమ పొందుతుందా..? జాగ్రత్తగా చూసుకో పడుతుందా..? అనే విషయాన్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు. వృషభ రాశి వారి విధేయత కూడా ప్రసిద్ధి. ఒకసారి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తమ హృదయాన్ని అంకితం చేస్తారు. వీరు వెనక్కితిరిగి చూడరు.
కర్కాటక రాశి :

Advertisement

ఈ రాశి పురుషులు చాలా సెన్సిటివ్. ఎమోషనల్ గా ఉంటారు. ఆప్యాయత ఒక వ్యక్తిని ఎంత దగ్గర చేస్తుందో ప్రేమించే ఎలా చేస్తుందో అర్థం చేసుకుంటారు. అందుకే వీరి మొదటి ప్రాధాన్యత వారి భాగస్వామ్యంతో తమ సంబంధంలో ఉంటుంది. భాగస్వామి భావాలకు విలువ ఇవ్వటమే కాకుండా వారిని అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ట్రీట్ చేస్తారు. అది తమ భాగస్వామి గుర్తించేలా చేయగలుగుతారు.

మకర రాశి :

త‌మ భాగ‌స్వామిని ఇత‌రుల‌కు చూపించ‌డంలో గ‌ర్వ‌ప‌డ‌తారు. వీరు ఎంత బాగా చూసుకుంటారంటే.. తాము అందించే ప్రేమ, శ్ర‌ద్ధ, సంర‌క్ష‌ణ‌తో త‌మ భాగ‌స్వామిని మ‌హారాణిలా భావిస్తారు. మ‌క‌ర‌రాశి వారు త‌మ భాగ‌స్వామికి అంకిత భావంతో ఉండే న‌మ్మ‌క‌మైన వ్య‌క్తులు. మ‌క‌ర‌రాశి పురుషులు ఒక్క‌సారి క‌మిటి అయ్యారో.. వారి మాట విన‌రు. ఎప్పుడూ భాగ‌స్వామిని అంటిపెట్టుకునే ఉంటారు. తాము ఇష్ట‌ప‌డే వ్య‌క్తికి క‌ట్టుబ‌డి ఉండ‌డం విలువ వారికి తెలుసు.
మీన రాశి :


వీరి ప్రేమ‌లో చాలా పాషినేట్ ఉంటుంది. త‌మ భాగస్వామిని మ‌హారాణిలా చూసుకోవ‌డంలో ఎప్పుడూ విఫ‌లం కారు. వీరికి కావాల్సిందల్లా అంద‌మైన, అద్భుత‌మైన శాశ్వ‌త‌మైన ప్రేమ‌. అందుకే అదే ల‌క్ష్యంగా ప‌ని చేస్తారు. తాము ఎవ్వ‌రినీ ఇష్ట‌ప‌డుతున్నాం. ఎవ‌రికి క‌మిటి అవుతున్నాం అనే విష‌యాల్లో చాలా ప‌ర్టిక్యుల‌ర్ గా ఉంటారు. అందుకే తాము ఇష్ట‌ప‌డే వారు త‌మ‌తో స‌రిగ్గా వ్య‌వ‌హ‌రించేలా చూసుకుంటారు. మీన రాశి వారు త‌మ స్త్రీల‌కు బ‌హుమ‌తులుగా ప‌వ్వులు, చాక్లెట్లు ఇస్తూ ఇలా స‌ర్‌ప్రైజ్ చేస్తూ ఉంటారు.

Visitors Are Also Reading