Home » ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త ఏ ఉద్యోగం చేస్తారో తెలుసా ? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త ఏ ఉద్యోగం చేస్తారో తెలుసా ? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే

by Sravya
Published: Last Updated on

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందరికీ కల్వకుంట్ల కవిత సుపరిచితమే. అయితే కవిత భర్త ఏం చేస్తున్నారో మీకు తెలుసా..? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త గురించి మీకు తెలుసా..? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త పేరు దేవనపల్లి అనిల్ కుమార్. కవిత విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి సిఎస్సి లో బీటెక్ని పూర్తి చేశారు. సదరన్ మిస్సిసిపి విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ సైన్సెస్ ని పూర్తి చేశారు. తర్వాత 2006లో భారతదేశానికి తిరిగి రావడానికి ముందు యుఎస్ఏ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పని చేశారు.

mlc-kavitha-husband-name

 

Also read:

కవితకి వ్యాపారవేత్త అయిన దేవనపల్లి అనిల్ కుమార్ తో పెళ్లయింది వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు ఆదిత్య, ఆర్య. కవిత భర్త అనిల్ కుమార్ ఎన్నో వ్యాపారాలని రాణిస్తున్నారు. 2003లో కవిత అనిల్ కుమార్ పెళ్లి చేసుకుని యూఎస్ఏ వెళ్లిపోయారు 2006లో కవిత మళ్ళీ ఇండియా కి తిరిగి వచ్చేసారు.

Also read:

తర్వాత నుండి ఇక్కడే ఉంటోంది. అనిల్ కుమార్ కూడా అప్పుడప్పుడు భార్య కవితతో బయట కనబడుతుంటారు. అనిల్ కుమార్ ఎన్నో వ్యాపారాల్లో రాణిస్తున్నారు. పలు కంపెనీలు ఉన్నాయి. ఇలా వ్యాపారాలని సాగిస్తున్నారు. తెలంగాణ యువతని లాభసాటి ఉపాధి కోసం సమాజం చేయడానికి కవిత చొరవ తీసుకున్నారు. తెలంగాణ జాగృతి స్కిల్ సెంటర్లు తెలంగాణ వ్యాప్తంగా 8500 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి అలానే ప్లేస్మెంట్లలో కూడా సహాయం చేస్తున్నాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading