Home » Nayanatara: నయనతారకు సంతానం యోగం లేదు.. బాంబు పేల్చిన వేణుస్వామి..!

Nayanatara: నయనతారకు సంతానం యోగం లేదు.. బాంబు పేల్చిన వేణుస్వామి..!

by Sravya
Ad

Nayanatara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నయనతార ఎప్పటినుండో సినిమాల్లో నటిస్తూ తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. చాలామంది టాప్ హీరోల పక్కన నటించింది తెలుగులోనే కాకుండా తమిళ హిందీ సినిమాల్లో కూడా నయనతార నటించి మంచి పేరు తెచ్చుకుంది. వేణు స్వామి గురించి కూడా కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. వేణు స్వామి సెలబ్రిటీలకి జాతకాలు చెప్తూ పాపులర్ అయిపోయారు నెట్టింట వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల మీద వేణు స్వామి జాతకం చెప్పి పాపులర్ అయిపోయారు. అప్పుడప్పుడు ఇలానే వేణు స్వామి టాప్ హీరోలు హీరోయిన్లు మీద సెన్సేషన్ కామెంట్స్ చేసి ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు.

Advertisement

తాజాగా వేణు స్వామి నయనతార మీద చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నయన తార దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత చాలా తక్కువ సమయంలోనే సినిమా పనుల్లో బిజీ అయిపోయింది. ఖాళీ సమయంలో తన వైవాహిక జీవితంతో చక్కగా గడిపేది. విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న నయన సరోగసి ద్వారా మగ పిల్లలకి తల్లి అయ్యింది. వీళ్ళ వివాహం జరిగిన ఐదు నెలలకే పిల్లలు పుట్టారు. అప్పట్లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

Advertisement

Also read:

venuswamy

Also read:

ముఖ్యంగా నయన్ తర్వాత గ్లామర్ పాడౌతుంది అన్న కారణంతో సరోగసి ద్వారా తలైందని విమర్శలు వచ్చాయి. నయనతార సరోగసి మీద చాలా కాలం పాటు పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నయనతార జాతకం గురించి వేణు స్వామి మాట్లాడారు ఆమెకి సంతానయోగం లేదని సరోగసి విధానం ద్వారా అందుకే పిల్లల్ని కన్నదని వేణు స్వామి అన్నారు. నయనతార ఫిజిక్ స్ట్రక్చర్ కోసమే సరోగసి ద్వారా పిల్లల్ని కని ఉన్నట్లయితే కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నది కదా మళ్ళీ ఫిజిక్ పర్ఫెక్ట్ గా తెచ్చుకుని మూవీస్ చేస్తుంది కదా కానీ నయనతార మాత్రం జాతక దోషం వల్లే ఇలా చేసిందని వేణు స్వామి బాంబు పేల్చారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading