Home » ప్రభాస్‌కు, శ్యామల దేవికి సంబంధమే లేదు.. నిజాలు చెప్పేసిన వేణు స్వామి..!

ప్రభాస్‌కు, శ్యామల దేవికి సంబంధమే లేదు.. నిజాలు చెప్పేసిన వేణు స్వామి..!

by Sravya
Ad

తెలుగు సినీ స్థాయిని పెంచిన టాలీవుడ్ హీరోలు కొంతమంది ఉన్నారు ముందుగా ప్రభాస్ గురించి చెప్పుకునే తీరాలి ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ రేంజ్ ని పెంచేశారు అనడంలో సందేహమే లేదు మొన్న వచ్చిన సలార్ సినిమాతో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసారు. ప్రభాస్ మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంకోసారి ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేశారు. కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి గురించి మాట్లాడారు. అసలు ఇంతకీ ఏమైంది అనే విషయానికి వచ్చేస్తే చాలాకాలంగా వరుస సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.

venuswamy

Advertisement

ఇప్పుడు కూడా ఎన్నో సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 సలార్ పార్ట్ 2 , రాజా సాబ్ ఇటువంటి సినిమాలు చేస్తున్నారు, పాన్ ఇండియా రేంజ్ లో దూసుకు వెళ్తున్న ప్రభాస్ జాతకం ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ అవుతోంది దీనికి కారణం ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ప్రభాస్ సినిమాలతో పాటుగా పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు వస్తాయని మరోసారి వేణు స్వామి షాకింగ్ కామెంట్లు చేశారు. జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రభాస్ కి ఆయన పెద్దమ్మ శ్యామలాదేవికి అసలు సంబంధం లేదు.

Advertisement

Also read:

Also read:

వాళ్ళిద్దరూ బంధువులే అని చాలామంది అనుకుంటారు కానీ అసలు నిజాలు ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు అని అన్నారు వేణు స్వామి. శ్యామలాదేవి కంటే నేను ప్రభాస్ తల్లికే ప్రాధాన్యత ఇస్తానని ఇప్పుడు వాళ్ల వ్యక్తిగత విషయాలు చెప్పను. ఒక సందర్భంలో వేరే వాళ్ళ ద్వారా ప్రభాస్ జాతకం నా దగ్గరికి వచ్చిందని వాళ్ళు ఎవరో నేను చెప్పనని వేణు స్వామి అన్నారు. వేణు స్వామి మాట్లాడుతూ ఒకసారి శ్యామల దేవి గారు కూడా నా దగ్గరకు వచ్చారు కానీ ప్రభాస్ గురించి అడగలేదు కృష్ణంరాజు గారి బతికి ఉన్నప్పుడు ఆయన గవర్నర్ అయ్యే అవకాశం ఉందా అని అడిగారని ఇప్పుడు నేను ఎవరో తెలియదన్నట్లు మాట్లాడుతున్నారని నాకు కరెక్ట్ అనిపించట్లేదని అన్నారు వేణు స్వామి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading