Home » వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోయే వరుడికి 15 ఏళ్ల కూతురు ఉందా ? ఇదెక్కడి ట్విస్ట్

వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోయే వరుడికి 15 ఏళ్ల కూతురు ఉందా ? ఇదెక్కడి ట్విస్ట్

by Sravya
Ad

విలన్ పాత్రలకి వరలక్ష్మి శరత్ కుమార్ పెట్టింది పేరు. వరలక్ష్మి శరత్ కుమార్ చాలా సినిమాల్లో నటించి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నారు చాలామంది ఆమెకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు నిజానికి తమిళ్ లో కంటే తెలుగులో ఆమె ఎక్కువ సినిమాలు చేశారు. సడన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి దీంతో ప్రతి ఒక్కరు కూడా అవి చూసి షాక్ అయిపోయారు. ఒకానొక సందర్భంలో వరలక్ష్మి శరత్ కుమార్ తన జీవితంలో పెళ్లి అనేది ఉండదని చెప్పారు ఆమె చెప్పినట్లు అలా అనుసరించలేదు ఆమె పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు.

valakashmi-sharath-kumar

Advertisement

 

నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ నెమ్మదిగా ఇండస్ట్రీ లోకి వచ్చారు శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా కోసం పాత్రలు వెతుకుతున్నారు. ఆ టైంలో వరలక్ష్మికి అవకాశం వచ్చింది బాయ్స్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ జెనీలియా పాత్ర చేయాలి కానీ శరత్ కుమార్ ఒత్తిడి చేయడంతో ఆ రోల్ చేయకూడదని ఆమె నిర్ణయించుకున్నారు ఇలా ఈమె సినిమాలో ఒకసారి వదులుకున్నారు విశాల్ వరలక్ష్మి షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. రహస్యంగా డేటింగ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి ఎప్పుడూ కూడా వీళ్ళ రిలేషన్షిప్ గురించి ఓపెన్ అప్ అవలేదు. 2017 వరకు వీళ్ళ ప్రేమ అంతా కూడా బానే సాగింది.

Also read:

Advertisement

తర్వాత విశాల్ తో పెళ్లికి శరత్ కుమార్ ఒప్పుకోలేదు ఈ కారణంగా తండ్రీ కూతుర్ల మధ్య గొడవ కూడా జరిగినట్లు తెలుస్తోంది. నడిగర్ ఎన్నికల సమయంలో వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ అలానే నటుడు రాధా రవి రాధిక అన్నయ్యను మొత్తం కుటుంబాన్ని బజారుకు లాగేసాడు విశాల్ పెళ్లికి అడ్డుగా ఉన్నాడని ఇదంతా చేశారని కొంతమంది అభిప్రాయం వరలక్ష్మి కూడా తండ్రి వైపే నిలబడి విశాల్ కి బ్రేకప్ చెప్పేసింది అని కూడా వార్తలు వచ్చాయి వీళ్ళ ప్రేమ విఫలం అవ్వడానికి కారణం శరత్ కుమార్ రాధా రవి అని కూడా వార్తలు వచ్చాయి. వరలక్ష్మి శరత్ కుమార్ విషయాలకి లేఖ రాసింది. తన తండ్రి గురించి అలా చెప్పడం తప్పు అని ఎప్పుడు తన తండ్రి మేలు చేయడమే తప్ప కీడు చేయాలని వరలక్ష్మి విశాల్ కి లేఖ రాసింది ఆ వార్త కూడా అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు సత్య దేవ్ వరలక్ష్మి కొత్త జీవితాన్ని స్టార్ట్ చెయ్యబోతున్నారు. మొదటి భార్య కవిత తో విడాకులు అయిపోయాయి. 15 ఏళ్ళ కూతురు కూడా ఉందిట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading