రాత్రిపూట ఎటువైపు తిరిగి నిద్రపోవాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఎటు వైపు తిరిగి నిద్రపోతే మంచిదనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. కుడివైపుకి తిరిగి నిద్ర పోవాలా ఎడమ వైపుకి తిరిగి నిద్ర పోవాలా అనే ప్రశ్న మీలో ఉంటే ఇది చూడండి. శరీరంలో వ్యర్థాలని బయటకి పంపే ముఖ్య భాగం ఎడమవైపు ఉంటుంది ఎడమవైపుకి తిరిగి నిద్రపోతే శరీరంలో వ్యర్ధాలు బయటికి పోతాయి. అలా అతిపెద్ద స్ప్లీన్ అవయవం కూడా శరీరంలో ఎడమవైపు ఉంటుంది అందుకనే ఎడమవైపు తిరిగి నిద్రపోతే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు.
Advertisement
Advertisement
ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం వలన ఈ అవయవాలు చురుకుగా పనిచేస్తాయి రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండెలో మంట ఉంటే కూడా తగ్గుతుంది శరీరంలో కాలేయం కుడివైపు ఉంటుంది. కుడి వైపు తిరిగి నిద్రపోతే కాలేయంపై భారం పడుతుంది కుడివైపుకి తిరిగి నిద్రపోవడం వలన కాలయంలో వ్యర్ధాలు ఎక్కువవుతాయి కాబట్టి ఎడమవైపుకి తిరిగి రోజు నిద్రపోండి లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాలి.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు వార్తల కోసం వీటిని చూడండి!