Home » 7/G బృందావన కాలనీ హీరో రవికృష్ణ ఇప్పుడు ఎలా వున్నాడో చూస్తే.. షాక్ అవుతారు..!

7/G బృందావన కాలనీ హీరో రవికృష్ణ ఇప్పుడు ఎలా వున్నాడో చూస్తే.. షాక్ అవుతారు..!

by Sravya
Ad

7/G బృందావన కాలనీ సినిమా 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. ఈ సినిమాలో హీరోగా రవికృష్ణ నటించాడు. సోనీ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

7g-brundavan-colony

Advertisement

ప్రొడ్యూసర్ ఎం ఎం రత్నం కొడుకు ఏ రవికృష్ణ. తమిళంలో 7/G బృందావన కాలనీ సినిమా 7/G రెయిన్బో కాలనీ గా రిలీజ్ అయింది. అక్కడ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. తొలి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ గా ఫిలింఫేర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు రవికృష్ణ. తర్వాత రవి కృష్ణ తెలుగు తమిళంలో కూడా కొన్ని సినిమాలను చేశాడు.

Advertisement

కానీ అంత పెద్ద హిట్ రాలేదు. 2011లో చివరగా అరణ్యకాండం అనే తమిళ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత వెండితెరకి దూరమైపోయాడు. ఇన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు 7/G బృందావన కాలనీ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. రవికృష్ణ మాట్లాడుతూ చాలా రోజులుగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని నాన్నగారు అనుకుంటున్నారు. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పాడు.

Also read:

Visitors Are Also Reading