Home » అనిరుధ్ తో కీర్తి సురేష్ పెళ్లా..? ఆమె తండ్రి క్లారిటీ ఇచ్చేసారు…!

అనిరుధ్ తో కీర్తి సురేష్ పెళ్లా..? ఆమె తండ్రి క్లారిటీ ఇచ్చేసారు…!

by Sravya
Ad

ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి పరిచయం చేయక్కర్లేదు. తక్కువ సమయంలోనే ఈమె మంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎదిగిపోయింది. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది కీర్తి సురేష్. అలానే కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతమైతే కీర్తి సురేష్ మంచి హిట్ కోసం చూస్తోంది. అయితే మొన్న మొన్నటి వరకు కూడా ఈమె పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ రూమర్లు మాత్రమే.

Advertisement

Advertisement

అయితే ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తో కీర్తి సురేష్ పెళ్లి అని వార్తలు వస్తున్నాయి. నిజమేనా ఆమె అతన్ని పెళ్లి చేసుకుంటుందా అని గుసగుసలు వినపడుతున్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది ఇప్పటికే ఎన్నో సార్లు సురేష్ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి అవన్నీ వాస్తవాలు కాదు. కీర్తి సురేష్ తండ్రి కూడా ఇది నిజం కాదని చెప్పారు. కీర్తి సురేష్ కూడా అనిరుద్ మంచి స్నేహితుడు అని చెప్పారు.

Also read:

Visitors Are Also Reading