Home » విరామం తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టిస్తున్న 5 స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే..?

విరామం తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టిస్తున్న 5 స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ ఇండస్ట్రీలో చూసిన హీరోల కెరియర్ మాత్రమే సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వస్తుంది. కానీ హీరోయిన్లది కొంతకాలం మాత్రమే హవా నడిచి ఆ తర్వాత తెరమరుగవుతారు. ఇందులో ముఖ్యంగా కొంతమంది కుటుంబ బాధ్యతలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల నటనను వదిలేస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగి మళ్లీ సుదీర్ఘకాలం విరామం ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మంచి గుర్తింపు సాధిస్తున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఈ విధంగా తిరిగి వచ్చిన హీరోయిన్ల కోసం ఓటిటీ మంచి అవకాశాలు కల్పిస్తోంది. దీని ద్వారా వీరు గుర్తింపు పొందుతున్నారు.. అలా మళ్లీ గుర్తింపు పొందిన ఐదుగురు స్టార్ల లిస్టు చూసేద్దామా.. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టబు.. సుదీర్ఘకాల విరామం తర్వాత టబు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత గోల్మాల్ ఎగైన్, దేదే ప్యార్ దే, అందాదున్, అల వైకుంఠ పురం లో , బుల్ బుల్లయ్య 2, కుట్టే, బోలా, దృశ్యం 2 చిత్రంలో నటించి ప్రజల మనసులను గెలుచుకుంది. ఒకప్పుడు సాదాసీదా అమ్మాయి పాత్రలో నటించిన ఈమె ప్రస్తుతం హర్రర్ పాత్రలు కూడా చేస్తూ అదరగొడుతోంది.

Advertisement

also read:స్పైడర్, అజ్ఞాత వాసి సినిమాలతో డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు ఎంత నష్టం వచ్చిందో తెలుసా ?

జుహీ చావ్లా :

Advertisement

చాలా ఏళ్ల విరామం తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ సిరీస్ హష్ హుష్ తో తిరిగి వచ్చింది ఈ హీరోయిన్. ఈ సిరీస్ హాలీవుడ్ యొక్క బిగ్ లిటిల్ లైఫ్ నుండి మంచి ప్రేరణ పొందింది.
మనీషా కోయిరాల :

ఈమె క్యాన్సర్ బారిన పడి దాని నుండి కోలుకుంది. మనీషా ఐదేళ్ల తర్వాత 2017లో డియర్ మాయతో త్రీ వచ్చింది.

also read:Virupaksha Trailer : “విరూపాక్ష” ట్రైలర్‌ వచ్చేసింది…ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?

సుస్మితసేన్ :

సుస్మిత సేన్ కూడా 15 ఏళ్ల తర్వాత ఆర్య వెబ్ సిరీస్ తో తిరిగి వచ్చింది. ఈ ధారావాహిక అత్యంత ప్రజాదరణ పొందిన అత్యధికంగా వీక్షించబడిన సిరీస్ గా మారింది.

నీనా గుప్తా :

62 ఏళ్ల వయసులో ఫ్రీ ఎంట్రీ ఇచ్చింది. 2018లో బదాయి హో తో మంచి పేరు తెచ్చుకున్నారు. 70-80 లలో ఆమె సహాయక పాత్రల్లో ఉండేది. కానీ ఈ వయసులో సినిమాల్లో లీడ్ రోల్ చేస్తోంది.

also read:సీఎం కేసీఆర్‌ ఆశలు గల్లంతు.. BRS పార్టీ గుర్తింపు రద్దు ?

Visitors Are Also Reading