Home » వాల్తేరువీరయ్య ట్రైలర్ లో ఉన్నటువంటి ఈ 5 మైనస్ లను మీరు గమనించారా..?

వాల్తేరువీరయ్య ట్రైలర్ లో ఉన్నటువంటి ఈ 5 మైనస్ లను మీరు గమనించారా..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబో లో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. మరోవైపు కేథరిన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దర్శకుడు బాబి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా… మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సారథ్యంలో రూపొందించిన స్వరాలు పలుచోట్ల మారు మ్రోగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Advertisement

ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక యూట్యూబ్లో కూడా మంచి ట్రైనింగ్ లో కొనసాగుతుంది వాల్తేరు వీర ట్రైలర్. ఇప్పటికే వంద మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. మరోవైపు ఈ ట్రైలర్ పై కొంత మిక్స్డ్ టాక్ కూడా వినిపిస్తోంది. టైలర్లు కొన్ని మైనస్ల వల్ల అలాంటి మిక్స్డ్ టాక్ వినిపిస్తుందని చెప్పవచ్చు. ట్రైలర్ లో ఉన్న మైనస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Also Read :   స్టార్ డైరెక్టర్ల మీద ఆధారపడకుండా.. శేష్ తాను సొంతంగా ఎందుకు స్టోరీస్ రాసుకుంటారంటే ?

Advertisement

Manam News

  • మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ట్రైలర్లు విఎఫ్ఎక్స్ అనేవి చాలా వీక్ గా అనిపించాయట. విజువల్స్ పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
  • ఎక్కువ యాక్షన్ పార్ట్ కి చోటు ఇవ్వడం వల్ల ఈ సినిమా ఎలాంటి టీం తో రూపొందుతుందో అనేది అసలు అంచనా వేయడం ప్రేక్షకులకు చాలా కష్టంగా మారిందని పేర్కొంటున్నారు.
  • మరోవైపు డైలాగులు కూడా కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఫాస్ట్ గా వస్తుండడంతో కాస్త ఓవర్ అనిపించినట్టు నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఓ డైలాగ్ కాపీ కొట్టారని ట్రోలింగ్ చేస్తున్నారు.
  • కాస్టింగ్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసిన ఫీలింగ్ కలుగుతుందని కొందరు చెబుతున్నారు.
  • చిరంజీవి మేకప్ కూడా హెవీ అయిందాని… విధంగా రవితేజ ముందు చిరు తేలిపోయినట్టు కనిపిస్తున్నారని మరికొందరు పేర్కొంటున్నారు. ఈ టైలర్ చూసి ఇలా జడ్జ్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదనే చెప్పాలి. మొత్తం చూసిన తర్వాత అభిప్రాయాలు వేరే విధంగా కూడా ఉండవచ్చు కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న . మొత్తానికి ట్రోల్స్ పై జనవరి 13 వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read :  మ‌హ‌నీయుడు ఎన్టీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన 10 అద్భుత‌మైన ప‌థ‌కాలు..!

Visitors Are Also Reading