Home » అల్లు అర్జున్ కంటే ముందు.. ఆ హీరోకి రెండు సార్లు జాతీయ అవార్డులు..!

అల్లు అర్జున్ కంటే ముందు.. ఆ హీరోకి రెండు సార్లు జాతీయ అవార్డులు..!

by Sravya
Ad

69వ జాతీయ అవార్డులు జాబితా ని రిలీజ్ చేశారు. తెలుగులో ఆర్ ఆర్ ఆర్, పుష్ప, ఉప్పెన, కొండ పొలం సినిమాలు అవార్డుని సొంతం చేసుకున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా సెలెక్ట్ అయ్యారు. బన్నీ కి అవార్డు రావడంతో కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యారు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు, బన్నీ నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.

Advertisement

Advertisement

ఉత్తమ నటుడు క్యాటగిరి లో అవార్డు రావడం ఇదే మొదటిసారి. అయితే అల్లు అర్జున్ కంటే ముందు ఓ హీరోకి రెండుసార్లు జాతీయ అవార్డు వచ్చింది. నాగార్జున నటించిన భక్తి రస చిత్రం అన్నమయ్యకు జాతీయ అవార్డు వచ్చింది. స్పెషల్ మెన్షన్ క్యాటగిరీలో అన్నమయ్యకి అవార్డు దక్కింది. నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాకి కూడా అవార్డు వచ్చింది. బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఇన్ తెలుగు కేటగిరిలో ఈ అవార్డు వచ్చింది. అయితే ఆ సినిమాకి నిర్మాత నాగార్జున కావడంతో జాతీయ అవార్డు వచ్చింది.

Also read:

Visitors Are Also Reading