Home » Ziva Dhoni : ధోనీ కుమార్తె జీవా స్కూల్ ఫీజ్ ఎంతో తెలుసా?

Ziva Dhoni : ధోనీ కుమార్తె జీవా స్కూల్ ఫీజ్ ఎంతో తెలుసా?

by Bunty
Published: Last Updated on
Ad

మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సుదీర్ఘమైన క్రికెట్ కెరియర్ లో ఎవరికీ సాధ్యం కానటువంటి రికార్డులను సృష్టించాడు. ఏ క్యాప్టెన్ కి, క్రికెట్ ఆటగాడికి దొరకనంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. కీపర్ గా, బ్యాటర్ గా, కెప్టెన్గా ధోని వన్నె తెచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి దాదాపు మూడు సంవత్సరాలు అయినప్పటికీ అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

Advertisement

ఐపీఎల్ మినహా మిగతా టోర్నీలు అన్నింటికీ ధోని గుడ్ బై చెప్పారు. ఇక దోని ప్రస్తుతం తన కుటుంబంతో కాలాన్ని గడుపుతున్నారు. ఆటలో సమయం దొరికినప్పుడల్లా తన గారాల పట్టితో సమయాన్ని కేటాయిస్తాడు. తన ముద్దుల కూతురు జీవాతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాతో పంచుకుంటాడు ధోని. ఈ మధ్యకాలంలో జీవ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోయింది.

Advertisement

జీవా ఏం చదువుతుంది… ఏ స్కూల్లో చదువుతుంది… తన స్కూల్ ఫీజు ఎంత? అనే విషయాల గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. జీవ రాంచీలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో మూడవ తరగతి చదువుతోంది. ధోని… జీవా స్కూల్ ఫీజు కోసం సంవత్సరానికి 2. 75 లక్షలు చెల్లిస్తున్నాడట. చదువుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ధోని తన కూతురు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా పడుతున్నాడట. చదువు, స్పోర్ట్స్, ఇతర యాక్టివిటీస్ లో ముందుండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట ధోని.

ఇవి కూడా చదవండి

“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

వరుస గాయాలు.. క్రికెట్ కు బుమ్రా రిటైర్మెంట్ ?

సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

Visitors Are Also Reading