ఇటీవల హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పబ్ పై టాస్క్ పోర్స్ పోలీసులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు కుమార్తె నిహారిక కూడా అక్కడ ఉండడంతో ఇప్పటికే పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఆగ్రహమైనట్టు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా వైఎస్సార్సీపీ పలువురు అభిమానులు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ చేస్తున్నారు.
Advertisement
Also Read : కోట్ల డీల్ కుదుర్చుకున్న సమంత.. అందుకే ఆ నిర్ణయం తీసుకుందా..?
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సాగు, అక్రమ రవాణాపై గతంలో పవన్ కల్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేసిన తరుణంలో ఇప్పుడు తెలంగాణలో డ్ర^%&గ్స్ గురించి కూడా ఇలాగే మాట్లాడే దమ్ము ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా నిహారిక విషయంపై స్పందించాలంటూ.. ఫేస్బుక్, ట్విట్టర్ లో పవన్ కల్యాణ్‌ను డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నా వైసీపీ అభిమానులు. ఏపీలో గంజాయి గురించి మాట్లాడిన పవన్.. తెలంగాణలో డ్ర&*(*గ్స్ గురించి మాట్లాడే ధైర్యం లేదని ఎద్దేవా చేస్తున్నారు. నీతులు కేవలం పక్కవాళ్లకేనా.. మీకేం వర్తించవా..? అని నిలదీస్తున్నారు.
Advertisement
నిజానికి పబ్‌లో నిహారిక ఉన్నప్పటికీ ఆమె డ్ర*& తీసుకుందని నిర్థారించలేం.. బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్‌లకు పంపి రిజల్ట్స్ వస్తే గానీ.. ఆమె డ్ర&*^గ్స్ తీసుకుందని చెప్పలేం. కానీ కొందరూ మాత్రం అత్యుత్సాహం చూపుతూ.. విమర్శలకు దిగుతున్నారు. ట్విట్టర్లో నిహరిక కొణిదెల టాప్ ట్రెండింగ్‌లో ఉండడాన్ని బట్టి పబ్ విషయమై సోషల్ మీడియా లో ఎంత చర్చ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మరొక వైపు ఆ సమయానికి అక్కడ ఉండడమే నా కూతురు చేసిన పెద్ద తప్పు అని నాగబాబు తెలిపారు. నిహారికకు ఎలాంటి తప్పు లేదని.. పోలీసులు చెప్పారని కూడా వివరించారు.
Also Read : SAMANTHA : షాకింగ్…విడాకుల తరవాత మొదటిసారి చైతూ ఫోటోను షేర్ చేసిన సమంత..!