Home » నిహారిక పెళ్లికి నాగబాబు కట్నం ఎంత ఇస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

నిహారిక పెళ్లికి నాగబాబు కట్నం ఎంత ఇస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కామన్ అయిపోయాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు విడాకులను తీసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో కొణిదెల నిహారిక, జొన్నలగడ్డ వెంకట చైతన్య చేరిపోయారు. గత కొద్ది రోజులుగా వీరి మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకరి ఫొటోలు మరొకరు తమ సోషల్ మీడియాలో నుంచి డిలీట్ చేసి విడాకులపై హింట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి నిహారిక, వెంకటచైతన్య విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. 

niharika-divorce

Advertisement

ఈ వార్తలు ప్రసారం అయినట్టుగానే ఈ జంట గత నెలలో విడాకులు తీసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ తరుణంలోనే నిహారిక పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన విసయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిహారిక పెళ్లి సమయంలో నాగబాబు ఆమెకు భారీగానే కట్నం ఇచ్చాడట. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిహారిక పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులు అలాగే నాగబాబు భారీగా కానుకలు ఇచ్చారట. డబ్బు రూపంలో కాకుండా ఆస్తులు నిహారికకు కట్టబెట్టారట. 

Advertisement

చిరంజీవి ఏకంగా రెండు కోట్ల విలువ చేసే వజ్రహారాన్ని నిహారికకు ఇచ్చారట. అదేవిధంగా వరుణ్ తేజ్ కూడా రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ గిప్ట్ గా ఇచ్చాడట. అటు పవన్ కళ్యాణ్ ఓ ఖరీదు అయిన కారును ఇచ్చాడట. అదేవిధంగా నాగబాబు కూడా భారీగానే ఆస్తులను ఇచ్చినట్టు సమాచారం. ఎన్ని ఆస్తులు ఇస్తే మాత్రం ఏం లాభం.. వీరు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

 Nagarjuna: ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్ చేసిన ఆ జంట.. మళ్ళీ కలిసి నటిస్తున్నారా?

బాలయ్య నెక్ట్స్ పొలిటికల్ సినిమాల్లో నటించనున్నారా..? దర్శకులు ఎవరంటే..?

Visitors Are Also Reading