Home » బాలయ్య నెక్ట్స్ పొలిటికల్ సినిమాల్లో నటించనున్నారా..? దర్శకులు ఎవరంటే..?

బాలయ్య నెక్ట్స్ పొలిటికల్ సినిమాల్లో నటించనున్నారా..? దర్శకులు ఎవరంటే..?

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా చూడు ఒక వైపే చూడు.. అనేది నిన్నటి సినిమాలో డైలాగ్ కాదు.. ఇప్పుడు స్విచ్ వేషన్ కి తగిన డైలాగ్.. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవ్వరూ తన సినిమాలు చూసినా ఎంటర్టైన్ మెంట్ తో పాటు పొలిటికల్ కంటెంట్ కూడా ఉండేవిధంగా జాగ్రత్త పడుతున్నారు. అందుకు తగ్గట్టూ ఆయన స్క్రిప్ట్ లకు ఇద్దరూ దర్శకులు స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలయ్య సినిమా చేస్తున్నారంటే.. అందులో ఆ సినిమాలు ఎన్నికల సీజన్ ని  టార్గెట్ చేశాయంటే.. డైలాగ్ లు ఎలా ఉండాలి..? పంచ్ లు ఏ రేంజ్ లో పేలాలి. నందమూరి అభిమానుల్లో ఈ డిస్కషన్ భారీగానే జరుగుతోంది. 

Advertisement

నందమూరి బాలయ్య మూవీకి సంబంధించి బోయపాటి దర్శకుడు అది కూడా పొలిటికల్ గా హీట్ మీద ఉన్న సీజన్. ఇంకేంముంది బొమ్మ అదుర్స్ అంటారా..? ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్ కాంబోనేషన్. తరువాత చేయబోయే సినిమా కూడా అభిమానులు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్లానింగ్ జరుగుతుందట. పొలిటికల్ పంచ్ లు ఫ్యాన్స్ కడుపు నింపేవిధంగా ఉంటాయన్నది టాక్ వినిపిస్తుంది. వై ఓన్లీ బోయపాటి. నా సినిమాలోనూ రాజకీయాలకు సంబంధించిన స్టఫ్ ఉంటుందని పేర్కొంటున్నారట బాబీ.

Advertisement

veerasimhareddy-review

బాల్య మూవీ అంటే ప్రేక్షకులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో నాకు తెలుసు. అందుకే ఆ కైండ్ స్టఫ్ ని ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకుంటున్నాంటున్నారు బాబీ. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డిలోనూ పొలిటికల్ పంచ్ లకు కొదవే లేదు. సెటైర్లు విన్న వారందరూ బాలయ్య దర్శకుడు అటాక్ చేశారనే అనుకున్నారు. ఎన్నికల హీట్ ప్రారంభం కాకముందే ఆరేంజ్ లో డైలాగ్ లు చెప్పారంటే.. ఇప్పుడే అసలు తగ్గేదెలే అన్నట్టు అంటున్నారు నటసింహం. ఆయనకు తగినట్టే.. డైలాగ్ లను దట్టిస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అనిల్ రావిపూడి మూవీ కూడా అందుకు అతీతం కాదంటున్నాయి ఫిలిం సర్కిల్స్ వర్గాలు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Nagarjuna: ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్ చేసిన ఆ జంట.. మళ్ళీ కలిసి నటిస్తున్నారా?

Anirudh Ravichander : ఆ సింగర్ తో లవ్.. వార్తల్లో నిలుస్తున్న పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్!

Visitors Are Also Reading