ఒక్క మనిషికి వచ్చే ఆరోగ్య సమస్యలలో చాలా వరకు.. ఆ దేవుడు ఇచ్చిన ప్రకృతి లోనివి సరిగ్గా వాడితే చాలు తగ్గిపోతాయి. కానీ మనం చాలా వరకు కృత్రిమంగా తాయారు చేస్తున్న టాబ్లెట్స్ పైన ఆధారపడుతున్నం. అయితే ఒక్క మనిషికి ముఖ్యంగా మగ వారికీ మునగ కాయ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది అందరికి తెలుసు. కానీ దాని కంటే ఆ చెట్టు ఆకుల వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..!
Advertisement
మునగ ఆకును మనం మన తీసుకునే ఆహరంలో ఒక్క పదార్ధంగా చేర్చుకొని.. రోజు లేదా కనీసం వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు చాలా సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా దీని వల్ల మనకు జీర్ణ సమస్యలు, అజీర్తి సమస్యలు మొత్తం పోతాయి. దీని రసాన్ని మనం రోజు టీ మాధిరిగా తీసుకోవచ్చు. అయితే ఒక్క చెంచాడు మునగ ఆకు రసాన్ని.. గ్లాసు యారిటీ జ్యుస్ లో కలిపి తీసుకుంటే… ముథ విసర్జన సమయంలో వచ్చే మంట అనేది తగ్గుతుంది.
Advertisement
అలాగే అదే చెంచాడు రసాన్ని మనం.. తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కంటి సమస్యలు… ముఖ్యంగా రేచీకటి అనే సమస్య తగ్గుతుంది. అలాగే దీనిని నిమ్మ రసంలో కాపీలు తీసుకోవడం వల్ల తల తిరగడం అనేది తగ్గుతుంది. అలాగే దీని వల్ల పైల్స్ సమస్య కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా.. దెబ్బ తగిలి కట్టు కట్టుకున్నప్పుడు… ఈ మునగ ఆకును చూర్ణంలా చేసి దాని పై ఉంచితే… అక్కడ నొప్పి అనేది తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి :
ధోని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు..?
సన్ రైజర్స్ కు వార్నర్ బుద్ధి చెప్పాడు…!