ప్రపంచంలో ఉన్న క్రీడలలో క్రికెట్ లో జరిగేంత కమర్షియల్ మారె ఆటలోను జరగదు. ఆటగాళ్లు ధరించే దుస్తులలో పైనుండి కిందివరకు ఏదో ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూనే కోట్లు ఆర్జిస్తుంటారు. అలాగే ఆటగాళ్లు వాడే బ్యాట్ పైన కూడా ఏదో ఒక్క కంపెనీ పేరు తప్పకుండ ఉంటుంది. ఇక ఒకవేళ ఆటగాళ్లకు క్రికెట్ ప్రపంచంలో మంచి పేరు ఉంది అంటే వారికీ మాములు ముడుపులు అందవు.
Advertisement
ప్రస్తుత క్రికెట్ వరల్డ్ లో కోహ్లీ ఎలా యాడ్స్ తో దూసుకపోతున్నాడో.. అంతకు ముందు సచిన్ అంతకు మించి ఉండేవాడు. ఒక్క యాడ్ లో సచిన్ కనిపించాలంటే కోట్లు పెట్టాల్సి వచ్చేది. ఎందుకంటే సచిన్ తన బ్యాట్ తో చేసే పరువు వాళ్ళ.. తన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయేది.
Advertisement
అయితే క్రికెట్ చరిత్రలో 100 సెంచరీలు చేసిన సచిన్ బ్యాట్ పైన ఎంఆర్ఎఫ్ లోగో ఉండేది. చాలా రోజులు ఈ లోగో ఉన్న బ్యాట్ తో ఆడిన సచిన్ ఎన్నో సెంచరీలు చేసాడు. అయితే సచిన్ అలా సెంచరీ చేసిన బ్యాట్ పైకి ఎత్తినందుకు ఎంఆర్ఎఫ్ కంపెనీ తనకు 50 కోట్లు ఇచ్చేది. ఇక కెరియర్ చివర్లో దానిని వదిలేసి అడిడాస్ బ్యాట్ ను ఉపయోగించిన సచిన్ కు ఆ యాజమాన్యం కూడా అంతే ఇచ్చేదట. ఇక ప్రస్తుతం ఆ ఎంఆర్ఎఫ్ లోగో ఉన్న బ్యాట్ ను విరాట్ కోహ్లీ వాడుతున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ నుంచి కోహ్లీ ఔట్..?
ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త…!