మహిళలను ముఖ్యంగా వేధించే సమస్యల్లో అన్‌వాంటేడ్ హెయిర్ ముందు వరుసలో ఉంటుంది. చేతులపై,కాళ్లపై పెదాల పై భాగంలో నుదుటిపై ఇలా ఎక్కడ పడితే అక్కడ అన్‌వాంటేడ్ హెయిర్ ఏర్పడుతుంటుంది. ఇక ఆ హెయిన్ను తొలగించుకోవడం కోసం ఇబ్బందులు పడుతుంటారు. కొందరూ బ్యూటీ పార్లర్‌కి వెళ్లి మరీ అన్‌వాంటేడ్ హెయిర్‌ని తొలగించుకోవడం కోసం వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే అల్లంతో ఈ హెయిర్‌ని తొలగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : తెల్ల జుట్టుకు కలర్ వేసుకోవద్దు.. ఈ ఫ్యాక్ వేసుకుంటే చాలు..!
Advertisement
తొలుత ఒక అల్లం ముక్కను తీసుకొని దాని పై పొట్టును తొలగించి నీటితో శుభ్రంగా కడగాలి. ఇక ఆ తరువాత అల్లంని ముక్కులు మక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ నుంచి జ్యూస్‌ని మాత్రం వేరు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం రసం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్ వాంటేడ్ హెయిర్ ఉన్న చోట అప్లై చేసి 10 నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
Advertisement
ఇది కూడా చదవండి : నాగబాబు కూతురు నీహారిక పెళ్లికి కట్నం ఎంత ఇచ్చాడో తెలుసా..?
అనంతరం తడి చేతులతో స్కిన్‌ని బాగా స్క్రబ్ చేసుకుంటూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆపై ఏదైనా మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి. ఇలా మూడు నుండి ఐదు రోజుల పాటు వరుసగా చేస్తే అన్‌వాంటేడ్ హెయిర్ కొంచెం కొంచెం మొత్తం లేకుండా పోతాయి. అవి పోవడమే కాదు.. అవాంఛిత రోమాలు రాకుండా ఉంటాయి. ఇక నుంచి బ్యూటీ పార్లర్ లో డబ్బులు ఖర్చుచేసే బదులు సింపుల్ రెమెడీని ట్రై చేసి సులభంగా అన్‌వాంటేడ్ హెయిర్‌ని వదిలించుకోండి.
ఇది కూడా చదవండి : ఉదయం అన్నం సాయంత్రం.. రాత్రి అన్నం ఉదయం తింటున్నారా..? అయితే ప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి..!