Home » చంద్రయాన్-3 సక్సెస్.. భారత్‌దే ప్రపంచకప్!

చంద్రయాన్-3 సక్సెస్.. భారత్‌దే ప్రపంచకప్!

by Bunty
Ad

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఈ ఏడాది ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. 2011 సంవత్సరంలో ధోని సారధ్యంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక ఈ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు అంటే దాదాపు 40 రోజుల పాటు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరగనుంది. ఈ మ్యాచ్లకు అన్ని ఏర్పాట్లు చేసింది బిసిసిఐ.

Advertisement

ఈ తరుణంలోనే ఇవాళ చంద్రయాన్ 3 సక్సెస్ చేసింది ఇస్రో. 2019 సంవత్సరంలో విఫలమైన ఐశ్వర్య సంస్థ ఈ ఏడాది చంద్రయాన్ 3 సక్సెస్ చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2019 సంవత్సరంలో భారతీయులకు వరల్డ్ కప్ కలిసి రాలేదు. ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 ప్రయోగం ఆ ఏడాది విఫలమైంది. అదే ఏడాది టీమిండియా వన్డే వరల్డ్ కప్ లో కూడా ఓడిపోయింది.

Advertisement

అప్పట్లో చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. టీమిండియా సెమీఫైనల్ వరకు వెళ్లి అదే సంవత్సరం నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో పట్టువదలని ఇస్రో సైంటిస్టులు… 2023 సంవత్సరంలో చంద్రయాన్ 3 సక్సెస్ చేశారు. అదే క్రమంలో టీమిండియా కూడా వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంటుందని అందరూ పోస్టులు పెడుతున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయింది కాబట్టి 2023 వన్డే వరల్డ్ కప్ కూడా టీమిండియా గెలుస్తుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి 

Virat Kohli : వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ …?

బాయ్‌ ఫ్రెండ్‌ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

Visitors Are Also Reading