పెళ్లి తో ముడిపడి ఒకరికొకరు తోడు నీడ గా ఉండే బంధం భార్య భర్తల బంధం. ఈ బంధంలో ఎన్నో ఆటుపోట్లు, అలకలు, మెలికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వీటన్నిటినీ దాటుకొని ఆలోచనతో ముందుకు పోతే సంసార జీవితం బాగుంటుంది. మరి ఇందులో ముఖ్యంగా భర్తల దగ్గర భార్యలు కొన్ని విషయాలను అసలు దాయ కూడదట.. అవేంటో ఒకసారి చూద్దాం..
Advertisement
Advertisement
భార్యాభర్తలు చాలామంది ప్రతి విషయంలో ఒకరికొకరు దాచుకోకుండా షేర్ చేసుకుంటారు. అయితే భార్య భర్తల మధ్య కామన్ గా అయితే రహస్యాలు ఉండకూడదు అని అంటారు. కానీ కొన్ని విషయాల్లో భర్తకు చెబితే తప్పకుండా గొడవలు వస్తాయి అనుకుంటే మాత్రం చెప్పకపోవడమే మంచిదని అంటుంటారు.. అవేంటో ఒకసారి చూద్దాం.. భార్య భర్త ల విషయానికి వస్తే కొన్ని విషయాలు అస్సలు చెప్పకూడదు అని అంటారు చాణిక్యుడు. ఆ విధంగా చెప్పకపోవడం వల్ల వారి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావని అంటారు. 1. పూర్తిగా భర్త సంపాదించే సంపాదన గురించి భార్యకు చెప్పకూడదని చాణక్యుడు చెప్పారు. కానీ ప్రస్తుత కాలానికి ఆ విషయం ఎంత వరకూ కరెక్ట్ గా ఉంటుందో లేదో తెలియదు కానీ ఆ విషయాన్ని మాత్రం చెప్పకూడదని అన్నారు. ఎందుకంటే చాణిక్యుడు చెప్పిన కాలంలో కేవలం భర్తలు మాత్రమే సంపాదించే వారు. భార్యలు ఇంటికే పరిమితమై ఉండేవారు. అందుకే వీరి సంపాదన చెప్తే దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తారని కొంత డబ్బులు సేవ్ చేసుకోవడం కోసం ఆ విషయాన్ని భార్యల వద్ద చెప్పవద్దని అన్నారు. ఎందుకంటే భర్త సంపాదన తెలిస్తే భర్త బాగానే సంపాదిస్తున్నారు కదా మనకు బాగానే ఉంది కదా అనే ఆలోచనతో ఆమె ఖర్చు పెడుతుంది అనే భయంతో చాణిక్యుడు పూర్తిగా భార్యలకు చెప్పవద్దు అని అంటాడు. అయితే ఈ విషయం ప్రపంచంలోని అందరి భార్యలకు వర్కౌట్ అవుతుందని మాత్రం చెప్పలేం. కొంతమంది చాలా పిసినారి లు ఉంటారు. కనీసం భర్తలను కూడా ఖర్చు పెట్టనివ్వరు. కానీ ఎక్కువ ఖర్చు పెట్టే ఆవిడ ఉన్నప్పుడు మాత్రం పూర్తి సంపాదన చెప్పకూడదు. కొంతమంది భార్యలు వారు సంపాదించిన కొంత సంపాదన కూడా డబ్బాలలో దాచి పెడుతూ ఉంటారు. వాటి గురించి కూడా భర్తలకు చెప్పకూడదు. దాన్ని అలాగే పోగుచేసి ఏదైనా పెద్ద అవసరాలకు మాత్రమే వాడుకోవాలని చాణక్యుడు తెలియజేశారు.
ALSO READ: తారకరత్న భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తుందంటే…!
షో ఆఫ్ అవసరమా..? మంచు లక్ష్మి పోస్ట్ పై నెట్టింట దారుణమైన ట్రోల్స్..!