సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు ఎంతటి స్టార్ హీరోనో దాదాపు మనందరికీ తెలిసిందే. ఆయన స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో ఆయన కొడుకు నాగార్జున సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తొలుత నాగార్జున సినిమాలు పెద్దగా ఆడలేదు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ మూవీతో స్టార్ హీరోగా మారిపోయాడు నాగార్జున. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ.. ఇంస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీలో సెన్షేషన్ అనే చెప్పాలి.
Advertisement
పూరి జగన్నాథ్-నాగార్జున కాంబోలో వచ్చిన సూపర్ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది అనుష్క. ఇక ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు ఇప్పటివరకు పెళ్లి కాకపోవడానికి నాగార్జుననే కారణం అనే వార్తలు వస్తున్నాయి. నాగార్జున ఇప్పటికే అనుష్కకి సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అనుష్క ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోయిన్ అయిన తరువాత ఏ సినిమాలు చేయాలి..? ఏయే సినిమాలు చేయకూడదనే విషయాలను దగ్గరుండి నాగార్జునే చూసుకునేవాడట. ఇలాంటి తరుణంలో నాగార్జునతో పాటు దాదాపు 10 సినిమాల్లో నటించడంతో వీరి మధ్య మంచి రిలేషన్ ఉందనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.
Advertisement
మరోవైపు అనుష్కకి ఓ ఫ్లాట్ ని కూడా నాగార్జున కొనిచ్చాడట. అదేవిధంగా ఓ ఖరీదైన కారుని కూడా కొనిచ్చినట్టు వార్తలు వినిపించాయి. అనుష్క వాళ్ల అన్నయ్యలకు బెంగళూరులో కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో పార్ట్ నర్స్ గా కూడా నాగార్జున వాళ్లని సెట్ చేశాడంటూ.. వాళ్ల ఫ్యామిలీకి సంబంధించి దాదాపు అందరినీ నాగార్జున సెట్ చేస్తూనే.. అనుష్క తనను వదిలి వెళ్లకుండా ఇలా తను అందుబాటులో ఉండేవిధంగా చూసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుష్క కూడా ఇప్పటివరకు ఇంకా పెళ్లి చేసుకోకుండా.. ఒంటరిగానే ఉండటం పట్ల చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రధానంగా నాగార్జునని నమ్ముకున్న టబు కూడా ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుంది. ఆమె వయస్సు 55 ఏళ్లు.. తను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. అదే కోవలో అనుష్క కూడా చేరిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనుష్క పెళ్లి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
వ్యూహం చిత్రంలో వై.ఎస్.భారతి పాత్రలో నటించింది ఎవరో తెలుసా ?
మహేష్ బాబుకి సూపర్ స్టార్ కృష్ణ అస్తి కాకుండా.. ఇంకా ఏం ఇచ్చారో తెలుసా..?