భార్య భర్తలు అన్నాక గొడవలు రావడం అనేది సర్వసాధారణం. సంసార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, బాధ్యతలు, బంధాలు, ప్రేమానురాగాలు అన్నీ కలగలిపితేనే ఒక సంసారమనే నావ ముందుకు పోతుంది.. ఇది ముందుకు పోయే క్రమంలో ఆటుపోట్లు అనేవి ఏర్పడుతూనే ఉంటాయి.. ఈ ఆటుపోట్లను ఆలోచనగా దాటుకొని ముందుకు పోతేనే సంసార జీవితం అనేది సక్సెస్ ఫుల్ గా సాగుతుంది..
Advertisement
అయితే భార్య భర్తల మధ్య గొడవలు జరిగే సమయంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. తగ్గేదే లే అంటూ ఇద్దరు కాచుకోని కూర్చుంటే ఇక జీవితం అంధకారమే అని మానసిక నిపుణులు అంటున్నారు. సంసార జీవితంలో గొడవలు ఏర్పడినప్పుడు కొంతమంది భార్యలు చేసేటువంటి ప్రధాన తప్పులను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
#1.భర్తను దగ్గరకు రానివ్వకపోవడం :
also read:ఖుషిలో అర్జున్ రెడ్డి సీన్స్ రిపీట్ చేయనున్న విజయ్..!
Advertisement
సాధారణంగా గొడవలు జరిగినప్పుడు కొంతమంది భార్యలు భర్తలను దూరం పెడతారు.. ఒకటి,రెండు రోజులు కాకుండా కొన్ని నెలలపాటు దూరంగా వారిని కనీసం తాకనివ్వకుండా ఉంటారు.. కానీ అలా ఉండడం చాలా ప్రమాదమని మానసిక నిపుణులు అంటున్నారు.. గొడవ జరిగిన తర్వాత భార్య భర్తకు ఎంత దూరంగా ఉంటుందో తనలో ఇంకా క్రూరమైన ఆలోచనలు పెరుగుతాయని అంటున్నారు. స్ట్రెస్ పెరిగిపోయి లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు భర్త ఇంకా శాడిజంగా మారడానికి కారణం భార్య అవుతారని మానసిక నిపుణులు అంటున్నారు..
#2.గట్టిగా హత్తుకోవడం :
గొడవ జరిగిన వెంటనే భార్య భర్తకు దూరంగా ఉండకుండా, గొడవ టైంలోనే మీరు అతన్ని గట్టిగా హత్తుకోండి.. వెంటనే అదంతా మర్చిపోయి మీ బంధం మరింత బలపడి సంసార జీవితం సాఫీగా సాగుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.
also read: