Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 12.10.2022: మేషం

చిత్త‌శుద్ధితో చేసే ప‌నులు ఫ‌లిస్తాయి. చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కొన్ని విష‌యాలు ఒత్తిడిని పెంచుతాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. ఒక శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. మ‌నఃసౌఖ్యం ఉంటుంది. య‌శ‌స్సు వృద్ధి చెందుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. బంధువుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. మీరు చేయ‌ని పొర‌పాటుకు నింద‌ప‌డాల్సి రావ‌చ్చు.

Today rashi phalau in telugu : కర్కాటకం

అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. మీ మీ రంగాల‌లో ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు మ‌న‌సుకు బాధ క‌లిగిస్తాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ఉద్యోగుల‌కు స్వ‌స్థాన‌ప్రాప్తి సూచ‌న‌లున్నాయి. బుద్ధిబ‌లం బాగుండ‌డం వ‌ల్ల కీల‌క స‌మ‌యాల్లో స‌మ‌యోచితంగా స్పందించి అధికారుల మెప్పును పొందుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చిత్త‌శుద్ధితో చేసే కార్యాలు ఫ‌లిస్తాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. శత్రువుల‌పై మీరే విజ‌యం సాధిస్తారు. కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టే ప‌నుల్లో ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. శ్ర‌మ పెరుగుతుంది. మ‌నోబ‌లం త‌గ్గించే సంఘ‌ట‌ల‌న‌కు దూరంగా ఉండాలి. స్థిర‌మైన నిర్ణ‌యాల‌తో అభివృద్ధిని సాధిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కీల‌క వ్య‌వ‌హారాల్లో అనూహ్య‌మైన లాభాలు పొందుతారు. శ‌త్రువుల‌పై మీరే విజ‌యం సాధిస్తారు. కొన్ని ప‌రిస్థితులు మీకు బాధ క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ముఖ్య‌విష‌యాల్లో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ముందుకు సాగండి. ఎట్టి ప‌రిస్థితిల్లో తొంద‌ర‌పాటు వ‌ద్దు. బంధు, మిత్రుల‌ను క‌లిసి సంతోషంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యం సూచితం. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

మీ ప‌నితీరుకు ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. వృత్తి, ఉద్యోగ , వ్యాపారాల్లో మీకు ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. పెద్ద‌లు మీకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి, అనుకూల నిర్ణ‌యం తీసుకుంటారు. కుటుంబ స‌భ్యుల‌తో వాదాలాట‌ల‌కు దిగ‌క‌పోవ‌డ‌మే మంచిది.

Visitors Are Also Reading