చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో సమస్యలు ఉండవు. భార్య భర్తల మధ్య వచ్చే సమస్యల గురించి కూడా చాణక్య చెప్పారు. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఈ సూచనలను కనుక భార్యాభర్తలు పాటించినట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలే ఉండవు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. సమయం అనేది చాలా ముఖ్యం. ఒక స్త్రీ తన భర్తతో ఏదైనా పని చేస్తే వాళ్ళ మధ్య బంధం బలంగా మారుతుంది.
Advertisement
Advertisement
చాణక్య ప్రకారం ప్రతిరోజు ఉదయం భార్యాభర్తలు కలిసి ఈ పనులు చేస్తే వాళ్ళ మధ్య బంధం ఇంకా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి యోగ చేయడం వలన ఇద్దరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలరు. ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ మధ్య గొడవలు తొలగిపోతాయి. భార్యాభర్తలు ప్రేమతో రోజుని మొదలు పెడితే ఉల్లాసంగా ఉండొచ్చు. నిద్ర లేవగానే భార్యాభర్తలు ప్రేమిస్తున్నట్లు చెప్పుకోవడం, కౌగిలింత తో రోజంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. భార్యాభర్తలు ఉదయాన్నే భగవంతుడిని కలిసి పూజించడం వలన కూడా వాళ్ళ మధ్య బంధం బాగుంటుంది. ఉదయాన్నే భార్యాభర్తలు తులసి మొక్కకి నీళ్లు పోస్తే కూడా వాళ్ళ బంధం బాగుంటుందని చాణక్య చాణక్య నీతిలో చెప్పారు.
Also read:
- జామపండ్లని వీళ్ళు అస్సలు తీసుకోకూడదు… ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది..!
- ప్రకాష్ రాజ్ చేసిన తప్పేంటి..? ఎందుకు ప్రకాష్ రాజ్ మాత్రమే ఇన్ని సార్లు బ్యాన్ అవుతున్నారు..?
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి