Home » ప్రేమ పెళ్లి చేసుకున్నా ఎందుకు విడిపోతున్నారు..? ముఖ్యమైన కారణాలు ఇవే..!

ప్రేమ పెళ్లి చేసుకున్నా ఎందుకు విడిపోతున్నారు..? ముఖ్యమైన కారణాలు ఇవే..!

by Sravya
Ad

చాలామంది ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ ఎందుకు విడిపోతున్నారు..? దాని వెనుక కారణాలు ఏంటి అనే విషయాలనే ఇప్పుడు చూద్దాం పెళ్లి తర్వాత ఖర్చులు పెరిగిపోతాయి. ఫ్యామిలీ పిల్లలు ఇంటి ఖర్చులు ఇటువంటి బాధ్యతలు భారంగా మారుతాయి ఈ భారం కారణంగానే విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. అలానే ప్రేమలో ఉన్నప్పుడు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదని అనుకుంటూ ఉంటారు అదే చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. దీని కారణంగానే విడిపోవాలని ఆలోచిస్తారు.

Advertisement

Advertisement

ఇద్దరు వేరువేరు సంస్కృతులు ఆచారాల నుండి వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ల మధ్య గొడవలు బాగా ఎక్కువ అవుతాయి ప్రేమించే టైంలో మగవారు ప్రేమని మాత్రమే వ్యక్తపరుస్తారు. పెళ్లి అయ్యాక బాధ్యతల కారణంగా వారిలో కొన్ని గుణాలు బయటపడతాయి దీంతో గొడవలు వస్తాయి అత్తింటి వారి వలన కూడా సమస్యలు వస్తాయి ఇలా ఈ కారణాలతో ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. భార్యాభర్త కలకాలం కలిసి సంతోషంగా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. అలానే సరైన కమ్యూనికేషన్ ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading