Home » రంగస్థలం సినిమాలో ఈ ముద్దు సీన్ ని సుకుమార్ అలా తీసారట ! సుకుమార్ ఏమి చేసారంటే ?

రంగస్థలం సినిమాలో ఈ ముద్దు సీన్ ని సుకుమార్ అలా తీసారట ! సుకుమార్ ఏమి చేసారంటే ?

by AJAY
Published: Last Updated on

రామ్‌చ‌ర‌ణ్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం రంగ‌స్థ‌లం. ఈ సినిమాలో రామ‌ల‌క్ష్మి తో చిట్టిబాబు లిప్‌లాక్ వేయాలి. అది సినిమాలో కీల‌క‌మైన సీన్‌. అందువ‌ల్ల త‌ప్ప‌దు. కానీ చ‌ర‌ణ్ దానికి స‌సేమిరా అన్నాడు. ఉపాస‌న ఒప్పుకోదు వ‌ద్దు ప్లీజ్‌.. అనేశాడ‌ట‌. త‌న‌కు ఇలాంటివి న‌చ్చ‌దు అని సుకుమార్‌కు చెప్పేశాడు. కానీ ఆ సీన్ కోసం సుక్కూ ఓ ప్లాన్ వేశాడు. స‌మంత‌తో ర‌హ‌స్యంగా ఓ మాట చెప్పాడు. స‌న్నివేశం తెర‌కెక్కించేట‌ప్పుడు మ్యానేజ్ చేయాల‌ని అనుకుంటున్నాం. కానీ నువ్వే చ‌ర‌ణ్ పెద‌వులై ముద్దు పెట్టేయ్ అని చెప్పాడ‌ట‌.

 

రంగ‌స్థ‌లం సినిమాలో చ‌ర‌న్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళుతున్న‌ప్పుడు స‌మంత ఒక్కసారిగా అత‌డిని వాటేసుకుని లిప్‌కిస్ ఇస్తుంది. ఈ లిప్‌కిస్ లో సమంత కాస్త చొరవగా చరణ్ ని ముద్దాడేసిందట. దీంతో సన్నివేశం అద్భుతంగా పండింది. అయితే సామ్ అలా చేసినందుకు తనపైనా సుకుమార్ పైనా చరణ్ సీరియస్ అయ్యారట. ఇలా చేశారేంటి? అంటూ ..! కానీ ఆ తర్వాత సుకుమార్ దానికి సర్ధి చెప్పడంతో అంతా శాంతించారు. మొత్తానికి ఆ లిప్ లాక్ సీన్ విషయంలో చరణ్ ని సామ్ చీట్ చేసినా బాగా కుదిరింది. ఇకపోతే ఆడియెన్ ని చీట్ చేయడం కోసం సుక్కూ ఇంకో ప్లాన్ కూడా వేశాడు.


చ‌ర‌ణ్ స‌సేమిరా అంటే ఆ సీన్‌ను ఏదో ఒక‌లా మ్యానేజ్ చేయాలి టెక్నిక‌ల్ చాలా ఆలోచించాడ‌ట‌. గ్రాఫిక్స్‌లో మ్యానేజ్ చేసేద్దామ‌ని కూడా అనుకున్నాడ‌ట‌. కానీ స‌హ‌జంగానే అది అలా కుదిరేసింది. రంగ‌స్థ‌లం సినిమాకు దేవీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచింది. చ‌ర‌ణ్‌-స‌మంత‌ల న‌ట‌న‌తో పాటు లిప్ లాక్ సీన్‌కి పేరొచ్చింది. మ‌గ‌ధీర త‌రువాత చ‌ర‌ణ్ అంతే సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితం రంగ‌స్థ‌లంతో అందుకున్నాడు. ఇటీవ‌ల మ‌ర‌ల చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్ట‌ర్ అయింది. అంతే కాదు భార‌త దేశ‌ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాగా ఆర్ ఆర్ఆర్ నిలిచింది. ప్ర‌పంచ రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు సాధిస్తుంది. బుక్ మై షోలో ఈ సినిమా ఆలిండియా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. ఈ సినిమాకు 571కి పైగా రేటింగ్ వ‌చ్చింది. దేశంలో ఈ స్థాయిలో లైకులు ఆర్ఆర్ఆర్ కు మాత్ర‌మే వ‌చ్చాయి.

Also Read :  ఎన్టీఆర్‌కు అత్యంత ఇష్ట‌మైన సినిమా ఆ స్టార్ హీరోదే..!

Visitors Are Also Reading