Home » Rajinikanth రజనీకాంత్ బయట ఎందుకు మేకప్ వేసుకోరు ? ఆయన సింప్లిసిటీ కి కారణాలు ఇవేనా ?

Rajinikanth రజనీకాంత్ బయట ఎందుకు మేకప్ వేసుకోరు ? ఆయన సింప్లిసిటీ కి కారణాలు ఇవేనా ?

by Sravya
Published: Last Updated on
Ad

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రజనీకాంత్ ఇప్పటికే ఎన్నో సినిమాలు నటించి ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాతో హిట్ కొట్టేశారు. జైలర్ ఎంత సక్సెస్ అయిందంటే రజనీకాంత్ రెమ్యూనరేషన్ ని ఓ రేంజ్ లో పెంచేసి అంతగా జైలర్ సినిమా హిట్ అయింది. ఇది ఇలా ఉంటే, రజనీకాంత్ చాలా సింపుల్ గా ఉంటారు. బయట మేకప్ వేసుకోవడం వంటివి చేయరు. దానికి కారణం ఏంటి..? మరీ అంత సింపుల్ గా రజనీకాంత్ ఎందుకు ఉంటారు అనే దాని వెనక కారణం చూద్దాం.

rajinikanth

Advertisement

 

ఒకరోజు రజనీకాంత్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆయన కూర్చుని ఉన్నారు అప్పుడు ఒక ఆమె వచ్చి ఆయన చేతిలో డబ్బులు పెట్టి వెళ్లిపోయారు. రజనీకాంత్ ఆ తర్వాత అక్కడి నుండి కార్లో వెళ్ళిపోతున్నప్పుడు ఆ మహిళ రజనీకాంత్ ని గుర్తుపట్టి క్షమించమని అడిగారుట అయితే రజనీకాంత్ కి అప్పుడు అర్థమైంది ఏమిటంటే ఇంత పెద్ద స్టార్ అయినా కూడా మేకప్ లేకపోతే నన్ను గుర్తుపట్టలేరా..? ఇదా అని చెప్పి అనుకున్నారు.

Advertisement

వ్యక్తిగతంగా నన్నుగా చూసి ఇష్టపడాలి అని రజనీకాంత్ అప్పుడు అనుకున్నారు అందుకని ఇకనుండి పైపై మెరుగులకి ప్రాధాన్యతని ఇవ్వకూడదని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు నిజానికి ఇటువంటి సంఘటనలు ఏ హీరో లైఫ్ లో అయినా జరిగినా వాటిని చెప్పడానికి ఇష్టపడరు కానీ రజనీకాంత్ మాత్రం ఈ సంఘటన చెప్పి సింపుల్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే రజనీకాంత్ మేకప్ లేకుండా కనబడుతుంటారు రజనీకాంత్ బయట ఎందుకు మేకప్ వేసుకోరు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది ఆయన సింపుల్సిటీకి మేకప్ వేసుకోకపోవడానికి కారణాలు ఇవే.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading