Home » పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళకి ఉన్న.. రెండు ఉంగరాల వెనుక రహస్యం ఇదే…!

పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళకి ఉన్న.. రెండు ఉంగరాల వెనుక రహస్యం ఇదే…!

by Sravya
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయిన మాజీ ఏపీ సీఎం చంద్రబాబు అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ కి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. దానిని బలంగా నమ్ముతారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఉంగరాలు ఉన్నాయి. ఉంగరాలు పవన్ కళ్యాణ్ ధరించడం కి కారణం కూడా వుంది. పవన్ కళ్యాణ్ ఆ రెండు ఉంగరాలని పెట్టుకోవడం వలన బాగా కలిసి వస్తోంది అని అంతా అంటున్నారు.

Advertisement

Advertisement

కొంతమంది జ్యోతిష్యులు ఆ రెండు ఉంగరాలని ధరిస్తే మంచిదని చెప్పారట అందుకని ఆ నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉంగరాలని పెట్టుకుంటున్నారు. ఆయన చేతికి తాబేలు ఉంగరం తో పాటుగా నాగుపాము ఆకారంలో ఉన్న ఉంగరం ఉంది. మంగళవారం, శనివారం పూట పవన్ కళ్యాణ్ పగడం ఉన్న ఉంగరాన్ని పెట్టుకుంటుంటారట. తాబేలు ఉంగరం పెట్టుకుంటే ధన, అధికార యోగం ఉంటుంది. నాగ పాము ఉంగరంలో వలన అపమృత్యువు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. గండాలు వంటి వాటిని ఆ ఉంగరం బయటపడేస్తుంది. దుష్టశక్తులు మనపై పడకుండా చూస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ ఈ ఉంగరాలని పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also read:

Visitors Are Also Reading