పెళ్లి తర్వాత భార్య భర్త ఇద్దరూ జీవితాంతం కలిసి సంతోషంగా ఒకరికొకరు తోడుగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ చాలామంది భార్య భర్తల మధ్య గొడవలు రావడం ఇబ్బందులు కలగడం వంటివి చూస్తూ ఉంటాము. ఎక్కువగా పెళ్లైన మగవాళ్ళు పరస్త్రీ వ్యామోహంలో పడతారు. అసలు ఎందుకు పరస్త్రీ వ్యామోహంలో పురుషులు పడతారు..? దాని వెనుక కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం… చాలామంది భర్తలు భార్య నుండి బహుమతుల్ని మాత్రమే కోరుకుంటుంది. నన్ను కాదు అని భావిస్తారు.
Advertisement
సాధారణంగా భార్య పుట్టినరోజు లేదంటే ఇతర సందర్భాల్లో భర్త నుండి ఖరీదైన బహుమతుల్ని కోరుకుంటూ అయితే ఈ కారణం వలన చాలా మంది భర్తలు ఇబ్బందిపడి భర్త మరొకరితో సంబంధం పెట్టుకోవడం వరకు దారి తీస్తుందట. భార్య మరొకరితో సంబంధం పెట్టుకోవడం వలన కొంతమంది పురుషులు ఆ విషయం తెలియడం వలన ఇతరులతో సన్నిహితంగా మెలగడానికి చూస్తారు. ఒకవేళ కనుక ఆమెకి ఈ విషయం తెలిసినా నేను పెద్దగా పట్టించుకోను. ఆమె కూడా ఈ విషయం తెలిసిన పట్టించుకోదేమో అని అనుకుంటారట.
Also read:
Advertisement
- 29 రోజుల్లో సినిమాని తీసి, 500 రోజులు ఏకధాటిగా ఆడిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా ?
- Hero Shivaji: ఉదయ్ కిరణ్ నుంచి ప్రభు దేవా వరకు శివాజీ ఇంతమందికి డబ్బింగ్ చెప్పారని తెలుసా..?
- Jr NTR : నేను చనిపోయిన రోజు.. నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూస్తా..!
అందుకే మరొకరితో రిలేషన్ లో వుంటారు. ఆమెకి పెద్దగా నాలెడ్జ్ లేదు మామూలుగా మేము డేటింగ్ లో ఉన్నప్పుడు ఆమె అందంగా ఉందని ఆమెకి అన్ని తెలుసు అనుకున్నాను. కానీ ఆమెకి జనరల్ నాలెడ్జ్ లేదు అని ఆఫీస్ లో పని చేసే మహిళతో సంబంధం లో పెట్టుకుంటారా. భార్య చాలా అందంగా ఉంటుంది తెలివైనది కానీ ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా నమ్ముతుంది అని కొంతమంది భార్యని కాదని మరొకరితో సంబంధం పెట్టుకుంటారు. ఇలా ఈ కారణాల వలన చాలామంది పురుషులు మరొక మహిళతో సంబంధం పెట్టుకుంటునట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!