సింహాలు ఇతర జీవులను వేటాడి చంపడం మనం చూసే ఉంటాం. కానీ సింహం ముసలిదయ్యాక తనని తానే చంపుకుంటుంది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. సింహం ఇలా ఎందుకు చేసుకుంటుంది?అనేది ఇప్పుడు తెలుసుకుందాం.అడవికి రారాజు సింహం అని మనందరికీ తెలుసు.ఇదంతా సింహం వయసులో ఉన్నప్పుడే కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఆ లెక్క మారిపోతుంది. సింహం ముసలిదయ్యాక దానికి ఏ జంతువు భయపడదు. ఒకానొక సందర్భంలో తన వెంబడే ఉండే సింహాల గుంపు ఆ ముసలి సింహాన్ని మంద నుండి తరిమేస్తాయి. రారాజుగా జీవితం
Advertisement
గడిపిన సింహం కుక్క చావు చస్తుంది. యువరక్తం తో ఉన్న సింహాలు ముసలిదైన, వేటాడలేని సింహాన్ని గ్రూప్ నుండి తరిమేస్తాయి. ఇక గ్రూప్ నుండి వెలివేయబడ్డ సింహం తన ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటుంది? ఇలాంటి సందర్భంలో ఆ ముసలి సింహం ఒంటరిగా అలాగే పస్తులుంటుంది. ఇతర జీవులపై వేటాడే శక్తి దానికి ఉండదు.ఏదైనా ప్రమాదంలో
Advertisement
చనిపోయిన జంతువులు కనిపిస్తే తింటుంది.కానీ రోజు ఇలాంటి అదృష్టం ఉండదు కదా. కొన్నిసార్లయితే ఇవి పది పదిహేను రోజుల వరకు ఆకలితో అలాగే ఉంటాయి. ఈ కారణంగా వీటి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. దాంతో ఇవి నడవలేవు,పరిగెత్తే లేవు.ఇలాంటి పరిస్థితుల్లో ఆకలికి తట్టుకోలేక దాని ప్రాణాలు అదే తీసుకుంటుంది. ఇలాంటి పరిస్థితి ఇతర జీవులలో కూడా కనిపిస్తుంది.
ALSO READ:
సీరియల్ నుండి సలార్ వరకు… ఈశ్వరి రావు ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి…?
కేజీఎఫ్-2 ఇనాయత్ కలీల్ ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ తండ్రి అన్న సంగతి తెలుసా…!