Home » అయోధ్యలో సీతారాములను ఎందుకు ప్రతిష్ఠించలేదు…? దాని వెనుక కారణం ఏమిటంటే..?

అయోధ్యలో సీతారాములను ఎందుకు ప్రతిష్ఠించలేదు…? దాని వెనుక కారణం ఏమిటంటే..?

by Sravya
Ad

అయోధ్యలో సీతారాములను ఎందుకు ప్రతిష్టించలేదు..? కేవలం బాల రాముడుని మాత్రమే ఎందుకు పెట్టారు అన్న సందేహం చాలా మందిలో ఉంది అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఎంతో అద్భుతంగా జరిగింది. 500 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యకి తిరుగు వచ్చారని దేశ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవం అన్నాడు పండగ వాతావరణం కనపడింది. లక్షల మంది ఇప్పటికే బాల రాముని దర్శించుకున్నారు. భద్రాచలం ఒంటిమిట్టలో ఉన్నట్టుగా సీత లక్ష్మణ సమేతంగా రాముడు విగ్రహం ఇక్కడ అయోధ్యలో పెట్టలేదు.

Advertisement

Advertisement

కేవలం బాలరాముడి విగ్రహాన్ని మాత్రమే పెట్టారు దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడే తెలుసుకుందాం ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేరిట ఏర్పాటు చేసిన ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ కనపడింది. అయోధ్యలో బాలరాముల వారికి ఎందుకు ప్రాణప్రతిష్ట చేశారు సీత రాములని ఎందుకు పెట్టలేదు అని.. సముద్రగుప్తుడు, విక్రమాదిత్య కాలం 1076 – 1126 CE కి ముందు అయోధ్యలో రామాలయం ఉంది. 5-6 అంగుళాల బాల రాముడి మూర్తి అప్పుడే ఉండేది. తవ్వకాలు జరిపితే బాల రాముడి మూర్తి బయటపడింది. అందుకే బాల రాముల వారినే మళ్ళీ పెట్టారు. బాల రాముల వారి వయసు 5-8 సంవత్సరాలు ఉండే మూర్తిని చెక్కారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading