Home » నందమూరి తారక రామారావు పక్కన ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా..?

నందమూరి తారక రామారావు పక్కన ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా..?

by Sravanthi
Ad

ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించారు. సాంఘిక, జానపద, పౌరాణిక సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు నట సార్వభౌమడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వారసుడిగా నందమూరి హరికృష్ణ బాలకృష్ణ హీరోలుగా ఇంటర్వ్యూ ఇచ్చారు. హరికృష్ణ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాగానే ఆయన వెంట ఉన్నారు. బాలయ్య మాస్ హీరోగా ఎదిగారు తర్వాత నందమూరి ఫ్యామిలీ నుండి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హీరోలుగా వచ్చారు. దివంగత అనటుడు తారకరత్న మంచి పేరు తెచ్చుకునే సమయానికి హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు.

Advertisement

తాజాగా నందమూరి ఎన్టీఆర్ తో ఒక కుర్రాడి ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఇక ఫోటో ఎవరిది అనే విషయానికి వచ్చేస్తే.. దివంగత ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ. ప్రస్తుతం ఈ హీరో పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఏడాది డిసెంబర్ 2న బ్రీత్ రిలీజ్ అయింది. ఒక రూపాయి కూడా కలెక్షన్లు రాబట్టలేదు మెడికల్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో చైతన్య కృష్ణ ఆకట్టుకోలేకపోయారు.

Advertisement

Also read:

Also read:

సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ సినిమాలు మీద ఉన్న ప్రేమతో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. 2003లో జగపతిబాబు హీరోగా నటించిన సినిమాలో కీలక పాత్ర పోషించారు తర్వాత అవకాశాలు రాలేదు. చాలా ఏళ్లు వెయిట్ చేసినా చైతన్య కృష్ణ నటనపై ఆసక్తి తగ్గక ఈ మూవీ తో వచ్చారు ఈ మూవీకి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించారు. చైతన్య కృష్ణ రాజకీయాల్లో తనదైన మార్క్ వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading