Home » ఈ ఫొటోలో నాగార్జున పక్కన ఉన్న టాప్ డైరెక్టర్ ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫొటోలో నాగార్జున పక్కన ఉన్న టాప్ డైరెక్టర్ ఎవరో గుర్తు పట్టారా?

by Sravya
Ad

నాగార్జున గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నాగార్జున నటించిన శివ సినిమా ఇప్పటికి కూడా అందరికీ గుర్తుండిపోయింది. మూడు దశాబ్దాల కిందట ఈ సినిమా వచ్చింది శివ సినిమా నిజంగా చాలా మలుపులను తీసుకొచ్చింది. యువ దర్శకులకు కూడా అవకాశం ఇవ్వచ్చని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఈ మూవీ తో దర్శకులకు అవకాశం కూడా వచ్చింది. శివ సినిమా నిజంగా ఒక ట్రెండ్ ని సృష్టించింది. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీ లో వస్తే మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు కూడా వున్నారు.

Advertisement

ఈ మూవీ సాంకేతిక విలువలు వంటి వాటితో అందరినీ ఆశ్చర్యపరిచింది. నాగార్జున క్రేజ్ కూడా ఈ మూవీ తో పెరిగింది మొదట మూవీతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చక్కటి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. శివ మూవీకి మంచి సక్సెస్ వచ్చింది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ మూవీలో కళాశాల విద్యార్థిగా నటించారు. బోటనీ పాఠం ఉంది పాటలో పూరి జగన్నాథ్ చిందులేశారు.

Advertisement

Also read:

గతంలో రామ్ గోపాల్ వర్మ ఇందులో నీలం చొక్కాలో కనపడే జూనియర్ ఆర్టిస్ట్ నేటి సూపర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. హే హీరో వాట్ ఎ జర్నీ అని షేర్ చేశారు. ఆ పోస్ట్ మళ్ళీ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆకాష్ లానే పూరి ఉన్నారు అని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన ఈ ఫోటో కి పూరి జగన్నాథ్ అవును సార్ అంతా మీ దయ అని థాంక్స్ చెప్పారు. పూరి జగన్నాథ్ ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. స్టార్ డైరెక్టర్ గా దూసుకు వెళ్ళిపోతున్నారు ఒకప్పటి ఫోటో ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ గా మారింది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading