Home » RRR లెవెల్లో లో హిట్ అవ్వాల్సిన సినిమా బాలయ్య సుల్తాన్ ఎందుకు అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది ?

RRR లెవెల్లో లో హిట్ అవ్వాల్సిన సినిమా బాలయ్య సుల్తాన్ ఎందుకు అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది ?

by Sravanthi
Ad

స్టార్ లతో మల్టీ స్టార్ మూవీస్ తో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అభిమానుల్ని సంతృప్తి పరిచయాలు సీన్స్ ఉండాలి ఒకవేళ ఏదైనా లోపం వచ్చిందంటే ఓ రేంజ్ లో వేసుకుంటారు. ఒక అప్పటి దర్శకుడు శరత్ ఈ రేంజ్ లో సాహసం చేశారు. ఏకంగా ముగ్గురు కృష్ణలతో బడా మల్టీస్టారర్ మూవీ చేశారు. అదే సుల్తాన్ సినిమా. బాలకృష్ణతో పెద్దన్నయ్య వంశానికొక్కడు వంటి బ్లాక్ బస్టర్ అందించిన సుల్తాన్ భారీ బడ్జెట్ సినిమా చేశారు సూపర్ స్టార్ కృష్ణ రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి బడా హీరోలతో మల్టీ స్టార్ చేశారు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సుల్తాన్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం.

sulthan-movie

Advertisement

 

బాలకృష్ణ హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి మూవీ హిట్ అయిన తర్వాత సుల్తాన్ వంటి భారీ ప్రాజెక్టుకు సైన్ చేశారు. కృష్ణ కృష్ణంరాజు ఇద్దరు కూడా బిజీగా ఉన్నారు వాళ్ళ డేట్లకి అడ్జస్ట్ అవుతూ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. సుల్తాన్ కోసం ముందు దర్శకుడు శరత్ అనుకున్న కథ వేరు. కానీ కృష్ణ కృష్ణంరాజు వంటి పెద్ద స్టార్లు ఈ ప్రాజెక్టులో భాగమయ్యాక కథలో మార్పులు చేశారు. ఈ మూవీలో బాలయ్య డబల్ రోల్ చేయడం జరిగింది. విలన్ కూడా ఆయనే ఏకంగా 11 రకాల గెటప్ లు అందుకోసం వేశారు.

Advertisement

Also read:

Also read:

ఈ మూవీ షూటింగ్ అండమాన్ దీవుల్లో జరిగింది బాలకృష్ణ కృష్ణ కృష్ణంరాజు స్పాట్ కి ఫ్యామిలీస్ తో కలిసి వెళ్లేవారట. అక్కడ పాటను కూడా చిత్రీకరించారు. రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ లో టీం బస చేసింది. అక్కడ తినడానికి తిండి సరిగ్గా దొరికేది కాదు. చిత్ర యూనిట్ బియ్యం కూరలు తెప్పిస్తే విజయ నిర్మల, శ్యామలాదేవి టీం అందరికీ వండి పెట్టేవారట చేపలను విజయనిర్మల గారికి ఇస్తే పులుసు పెట్టి అందరికీ పెట్టే వారుట. చాలా రుచిగా ఉండేదట. సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పోల్చితే అభిమానులు ఈ సినిమాని ఆదరించలేదు. కానీ గొప్ప ప్రయత్నంగా మిగిలిపోయింది.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading