Home » యష్ తర్వాతి సినిమా దర్శకుడు ఎవరు…?

యష్ తర్వాతి సినిమా దర్శకుడు ఎవరు…?

by Azhar
Ad

కెజియఫ్ 2 సినిమా దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలో హీరో యష్ కు మాములు ఎలివేషన్ ఇవ్వలేదు. దాంతో అతను ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ప్రాస్తుతం ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను ధాటి పోతుంది. కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాష్ కు వచ్చిన అభిమానులు… అతని తర్వాతి సినిమా ఏంటి అని ఎదురుచూస్తున్నారు.

Advertisement

అలాగే అతను తర్వాత ఏ దర్శకునితో పని చేయబోతున్నాడు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అందుకు కారణం యాష్ కు వచ్చిన క్రేజ్. ఇప్పుడు అతని క్రేజ్ కు తగ్గట్లు సినిమా తీసే దర్శకులు సౌత్ లో లేరు. రాజమౌళి ఉన్న.. జక్కన ప్రస్తుతం మన తెలుగులో ఉన్న టాప్ హీరోలతో సినిమాలు చేశాకే బయటకు వెళ్తాడు అనేది తెలిసిందే. కాబట్టి యాష్ స్టార్ డమ్ కు తగ్గట్లు ఎవరు సినిమా తీస్తారు అనేది తెలియదు.

Advertisement

అందుకే యష్ తో ఇప్పుడు సినిమా చేయాలంటే అది మళ్ళీ ప్రశాంత్ నీల్ కే సాధ్యం అవుతుంది. కానీ అతను ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ లతో సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయేవరకు కనీసం నాలుగేళ్లు పడుతుంది. మారి అప్పటివరకు యష్ ఆగలేడు కాబట్టి ఈ రాఖీ భాయ్ ఎవరితో తన తర్వాత సినిమా చేస్తాడు అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో కేన్ మామ సరికొత్త రికార్డు…!

ఐపీఎల్ లో కరోనా గందరగోళం..!

Visitors Are Also Reading