Home » ‘ఓయ్’ సినిమా హీరోయిన్ గుర్తుందా ? ఇపుడు ఎక్కడుంది ? ప్రస్తుతం ఏమి చేస్తుందంటే ?

‘ఓయ్’ సినిమా హీరోయిన్ గుర్తుందా ? ఇపుడు ఎక్కడుంది ? ప్రస్తుతం ఏమి చేస్తుందంటే ?

by Azhar
Ad

బేబీ శాలిని అనే పేరు తప్పకుండ ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఒక్కపుడు సినిమాల్లో హీరో, హీరోయిన్ కు ఎంత గుర్తింపు ఉండేదో ఈ బేబీ శాలినికి కూడా అంతే ప్రత్యేక గుర్తింపు ఉండేది. అప్పుడే స్టార్ డైరెక్టర్ల చేతిలో సూపర్ సినిమాలు చేస్తూ… ప్రతి స్టార్ హీరో సినిమాల్లో కనిపించిన ఈ బేబీ శాలిని పెద్ద వాళ్ళ మాదిరిగానే ఒక్కే రోజు రెండు షెడ్యూల్స్ ప్రకారం రెండు సినిమాల్లో నటించేది. ఏ బాల నటులు కూడా సాధించలేని పేరు సంపాదించుకున్న బేబీ శాలిని ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాల్లో కనిపించలేదు.

Advertisement

ఇక చిన్నప్పుడే మంచి స్టార్ గా గుర్తింపు తెచుకున్న బేబీ శాలిని హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం కొంత సమయం తీసుకుంది. పేరు ఉంది కదా అనే తొందరలో ధో ఒక్క సినిమా చేయకుండా మంచి గుర్తింపు ఉండే పాత్ర కోసం వేచి ఉండి సిదార్థ్ హీరోగా వచ్చిన ఓయ్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాకు ఒప్పుకునే ముందు శాలిని ఒకటే డిసైడ్ అయింది. ఇది హిట్ అయితే సినిమాలో కొనసాగుతా.. ఏలుకుంటే లేదు అని.. అయితే ఈ సినిమా మాత్రం ఫీల్ గుడ్ మువీగా నిలిచినా అనుకునేంత విజయమ్మా సాధించలేదు.

Advertisement

దాంతో తాను సినిమాల నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించిన శాలిని అమెరికా వెళ్లి పై చదువులు చదువుకుంది. వచ్చిన తర్వాత తమిళ్ లో ఓ సినిమా చేసిన అది హిట్ కాలేదు. దాంతో ఇక సినిమా రంగానికి స్వస్తి పలికి ఇప్పుడు చెన్నైలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను నడిపిస్తుంది. అయితే బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో.. ఉన్నత చదువులు చదివి.. తన సొంత కాళ్ళ మీదనే నిలబడింది శాలిని.

ఇవి కూడా చదవండి :

రిటైర్మెంట్ కు కారణం చెప్పిన మిథాలీ..!

సోనీకి కాదు మళ్ళీ స్టార్ స్పోర్ట్స్ కే మీడియా హక్కులు…!

Visitors Are Also Reading