Telugu News » Blog » ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉంగ‌రాలు ధ‌రించ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉంగ‌రాలు ధ‌రించ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

by Anji
Ads

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి రావాలని నిశ్చయించుకున్నారు. అయితే ఏపీలో టీడీపీ, బీజేపీ రెండు పార్టీలతో కలిసి జనసేన పోటీ చేసే అవ‌కాశం ఉందని కూడా కొంత మేరకు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉంటారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికారంలోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అందుకే 2024 వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని విషయంలో లో స్పష్టత రావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చేతికి ధరించిన ఉంగరాల గురించి ప్రస్తుతం జోరుగా చర్చ కొనసాగుతోంది.

Advertisement

Advertisement

రెండు ఉంగరాలను పవన్‌ ధరించగా.. ఆ ఉగంగ‌రాలలో ఒక‌టి పగడం కావడం గ‌మ‌నార్హం. రాజకీయంగా అనుకూల ఫలితాలు రావాలనే ఆలోచన తో అవన్నీ ఉంగరాలను ధరించినట్టు సమాచారం. ఈ ఉంగరం విలువ ఎక్కువ మొత్తం కాదని తెలుస్తోంది. సాధారణంగా పెళ్లికి సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టడానికి పగడాల నిర్ధారిస్తారు. పవన్ కళ్యాణ్ చేతికున్న పగడం గురించి ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

కళ్యాణ్ కు ఇలాంటి విషయాల్లో నమ్మకాలు ఎక్కువ అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ జంధ్యం ధరిస్తున్నారు. త్రివిక్రమ్ ద్వారా పవన్ కళ్యాణ్ ఉపనయనము చేయించుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ హోమాల కోసం కూడా భారీగానే ఖర్చు చేశారట. ప్ర‌స్తుతం ప‌వ‌న్ న‌టిస్తోన్న హరిహర వీరమల్లు సినిమా కోసం రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నార‌ని స‌మాచారం. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది సంగతి తెలిసిందే.

Also Read : 

F3 ట్రైల‌ర్ విడుద‌ల‌.. చూస్తే మాత్రం న‌వ్వు ఆపుకోలేరు..!

Advertisement

వైరల్ అవుతున్న రామ్ చరణ్ హీరోయిన్ వర్కౌట్ వీడియో..!

 

You may also like