Home » ఆయుర్వేదం ప్రకారం జ్వరం వస్తే చేయాల్సిన పనులు..?

ఆయుర్వేదం ప్రకారం జ్వరం వస్తే చేయాల్సిన పనులు..?

by Azhar
Ad

మనదేశంలో చాలా మందికి చాలా మామూలుగా వచ్చే ఆరోగ్య సమస్యలు లో జ్వరం ముందు వరుసలో ఉంటుంది. అయితే జ్వరం వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా తమకు తాము సొంత వైద్యం చేసుకుంటారు. కానీ అందులో కొన్ని తప్పులు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఆయుర్వేదం ప్రకారం జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి…. ఏం చేయకూడదు అనేది చూద్దాం.

Advertisement

మొదటిది… ఆయుర్వేదం ప్రకారం జ్వరం వచ్చినప్పుడు వారం రోజుల వరకు పాలు త్రాగ కూడదు. అలా చేయడం మంచిది కాదు. వారం రోజులు దాటిన తర్వాత కూడా మీకు జ్వరం ఉంటే అప్పుడు కొద్దిగా పాలు తాగవచ్చు. అయితే మొదటి వారం రోజులు పాల పదార్థాలలో మజ్జిగను తీసుకోవచ్చు. అల్లం కరివేపాకు కలిపి తీసుకుంటే మీకు ఇంకా మంచిది.

Advertisement

ఇక రెండవది ఏంటంటే… జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేదం ప్రకారం వేడి నీళ్లను తీసుకోవాలి. మినరల్ వాటర్ ని మామూలుగా తీసుకోవడం కంటే వాటిని వేడి చేసి తీసుకోవడం మంచిది. నీటిని వేడిగా ఉన్నప్పుడు తాగిన… వేడి చేసుకొని చలార్చి ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఆ నీళ్లలో జిలకర. ధనియాలు వేసుకొని రోజు నాలుగైదు గ్లాసులు తాగితే అది మీ లోపల ఉన్న రోగ నిరోధక శక్తిని బాగు చేస్తుంది. అందువల్ల మీకు జ్వరం అనేది కేవలం మూడు నాలుగు రోజుల్లో తగ్గేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

నా ప్రదర్శన భారత జట్టులో స్థానం కోసం కాదు..!

ధోనిపైన నమ్మకం ఉంది.. కానీ..?

Visitors Are Also Reading