Telugu News » Blog » పుష్ప సినిమాలో పుష్ప‌రాజ్ త‌ల్లిగా న‌టించిన క‌ల్ప‌ల‌త రెమ్యున‌రేష‌న్ గురించి ఏమ‌న్న‌దో తెలుసా..?

పుష్ప సినిమాలో పుష్ప‌రాజ్ త‌ల్లిగా న‌టించిన క‌ల్ప‌ల‌త రెమ్యున‌రేష‌న్ గురించి ఏమ‌న్న‌దో తెలుసా..?

by Anji
Ads

పుష్ఫ సినిమాలో పుష్ప‌రాజ్ త‌ల్లి క్యారెక్ట‌ర్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఆమె న‌ట‌న అద్భుత‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా ఆమె రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకున్నార‌ని ఓ మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించారు. ఇందుకు ఆమె ఈ విధంగా స‌మాధానం చెప్పింది.

Also Read :  JABARDASTH : ఆది టీమ్ కోసం మొద‌టిసారి కిచెన్ లోకి రోజా…కాఫీ అడిగితే సాల్ట్ అంటూ..!


రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకున్నార‌నే ప్ర‌శ్న‌కు మీరంత అనుకుంటే అంత అని స‌మాధానం చెప్పింది. అప్పుడు ఆ ప్ర‌తినిధి మీరు 15 తీసుకున్నారంట క‌దా అడ‌గ‌గా.. 15 కోట్ల అని న‌వ్వుతూ స‌మాధానం చెప్పింది. ముఖ్యంగా పుష్ప రెమ్యున‌రేష‌న్ తోనే క‌ల్ప‌ల‌త ఇల్లు కొనుక్కుంద‌ని టాక్ వినిపిస్తుంది. రెమ్యున‌రేష‌న్ గురించి ప‌క్క‌దారి ప‌ట్టించి ఎవ్వ‌రూ ఎలా అనుకుంటే అలా అని స‌మాధాన‌మిచ్చింది క‌ల్ప‌ల‌త‌. అదేవిధంగా అల్లుఅర్జున్ తో జ‌ర్ని గురించి ఆమె పంచుకున్నారు.

ముఖ్యంగా బ‌న్ని సార్ లొకేష‌న్‌లోకి వ‌చ్చారంటే ఓన్లీ సీన్ గురించే చ‌ర్చిస్తుంటారు. అల్లుఅర్జున్ చూసి నేను ఎలా చేయాల‌నేది నేర్చుకున్న‌ట్టు చెప్పింది. ఒక త‌ల్లి ఎంత స్ట్ర‌గుల్ ప‌డాలో మీరు చూసారు. నేను ఈ సినిమా చేసినంత సేపు రియ‌ల్‌గా ఫీల్ అయ్యాను. బ‌న్నీసార్ బ‌య‌ట కూడా అంద‌రితో క‌లిసి మెలిసి బాగుంటారు. సినిమా అయిపోయాక అర్జున్ నాకు చెప్పారు చాలా బాగా చేశార‌ని.. ముందే చెబితే యాక్టింగ్ త‌గ్గుతుంద‌ని చెప్ప‌లేదు. మ‌రొక వైపు అల్లుఅర్జున్ పుష్ప‌-2 సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానున్న త‌రుణంలో కొన్ని సినిమాల్లో న‌టించే ఛాన్స్ వ‌చ్చినా వ‌దులుకుంద‌ట క‌ల్ప‌ల‌త‌.

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి శ్ర‌మ పెరుగుతుంది


You may also like