తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది సింగర్ సునీత. ప్రస్తుతం ఆమె రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకొని స్వీట్ కపుల్స్ గా పేరుపొందుతున్నారు. రామ్ తో పెళ్లి తర్వాత సునీత పరిమితంగా మూవీ ఆఫర్లకు ఓకే చెబుతున్నారు. కేవలం డబ్బింగ్ ద్వారా తన అభిమానులకు దగ్గరవుతున్నారు.
also read:ఓటీటీలో ఆది మూవీకి అద్భుతమైన రెస్పాన్స్..!
Advertisement
అయితే సునీత మరియు రామ్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందో చూద్దామా.. రామ్, సునీత మధ్య దాదాపుగా నాలుగేళ్ల ఏజ్ గ్యాప్ ఉందని తెలుస్తోంది. రామ్ 1974 జన్మించగా సునీత 1978లో జన్మించారు. ఏది ఏమైనా వీరిద్దరి మనసులు కలిసి పెళ్లి చేసుకున్నారు.
Advertisement
also read:ది కేరళ స్టోరీకి భారీ వసూళ్లు.. 37 దేశాల్లో విడుదలకు సిద్ధం..!
ఇద్దరు భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారు. ప్రస్తుతం సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా భారీగానే పారితోషకం తీసుకుంటుందట. బిజినెస్మేన్ గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి వివాదాలకు కూడా పోని రామ్ అంటే వారి కుటుంబంలో అందరికీ ఇష్టమట. అయితే వీరిద్దరి జంట చూడచక్కగా ఉందని నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
also read:పిల్లలకు తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా కావాలి.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!